Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.

ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.

by CVR NEWS
ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు. వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం చేశారు మంత్రి సీతక్క. విద్యార్థులు విష పురుగులు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. వార్డెన్ ముందస్తుగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మెగా సానిటేషన్ డే కార్యక్రమాన్ని ప్రతి హాస్టల్లో నిర్వహించాలని, ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203024

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: