బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు. ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల …
Satya
-
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ …
-
హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి టీమిండియా విశాఖలో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరికి …
-
జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. బలపరీక్షలో చంపయ్ సోరెన్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం 47 ఓట్లను సాధించింది. వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. బలపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలలో బీజేపీ, ఏజేఎస్యూ …
-
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతోందని, రూ.25 కోట్లు ఆశచూపుతూ బీజేపీలో చేరాలని రాయబారాలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. …
-
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. కొంగర మల్లయ్య గట్టు మీద అనుమానస్పద స్థితిలో మహిళ హత్యకు గురైనంది. ఈ నెల 4వ తేదీ పెనుగంచిప్రోలు పియస్ లో భర్త పద్మాల సురేష్, భార్య …
-
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక …
-
కాకినాడ జిల్లాలో అధికారమే అండగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, పొలాలనే కాకుండా ఇరిగేషన్ కాలువల పటిష్టత కోసం వేసిన మట్టిని సైతం తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు. సామర్లకోట మండలం పేదబ్రహ్మదేవం గ్రామంలోని గోదావరి కెనాల్ పక్కన కెనాల్ …
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమైన నేపథ్యంలో అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగంలో అంతా అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన చెపట్టారు. టీడీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చుని నినాదాలు చెసారు. కొంత సేపటి తర్వాత …
-
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా TS అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు ‘టీఎస్’ అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై TG అనే అక్షరాలు రానున్నాయి. …