ఒరిస్సా నుండి హైద్రాబాద్ కి గంజాయి తరలిస్తున్నముఠాను పల్నాడు జిల్లా , చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు. 107 కిలోల గంజాయి ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులు వున్న ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చిలకలూరిపేట …
Satya
-
-
బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దేశంలో వీదేశీ పెట్టుబడులు తగ్గినా పెరిగాయని బడ్జెట్లో ప్రసంగించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కార్తీ చిదంబరం విమర్శించారు. స్వీయ పొగడ్తలకే బడ్జెట్ పరిమితం అయిందని ఆరోపించారు. …
-
పల్నాడు జిల్లాలో ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు BLOలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం పెదకంచెర్ల …
-
గుంటూరు జిల్లా, తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న వారిని నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వేశాఖ నోటీసులు జారీ చేసింది. రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తాడేపల్లి పట్టణంలో 40 సంవత్సరాల తరబడి ఉంటున్నారు. సుమారు …
-
గుంటూరులోని డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. గోరంట్ల రోడ్ లోని డొమినోస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి …
-
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా లోకేష్ దంపతులు. లోకేష్ కుటుంభానికి …
-
విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది. ఫుడ్ కార్పోరేషన్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించనున్నారు. …
-
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ గడ్డం …
-
కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇదని దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, …
-
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్‌ను నిరాశపరిచింది. పన్ను రేట్లకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయలేదు. దీంతో పన్ను రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొత్త …