కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే …
Satya
-
-
2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజు సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. కాగా మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ …
-
కమ్మ అంటే అమ్మలాంటి వారని తెలంగాణ కొనియాడారు. నలుగురికి సాయం చేయాలనుకునే గుణం ఉన్నవాళ్లు కమ్మవారు అని ప్రశంసించారు. మట్టి నుంచి బంగారాన్ని తీసే శక్తి కమ్మవారికి ఉందన్నారు. కమ్మవారికి బ్రాండ్ మహానేత ఎన్టీ రామారావు అన్న రేవంత్రెడ్డి. …
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు …
-
దేశంలో అత్యధిక ఆదాయం పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి- BRS చరిత్ర సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 737.67 కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ వచ్చినట్లు ఒక రిపోర్ట్ వెల్లడించింది. ప్రాంతీయ …
-
సింగరేణిలో భారీ వర్షాల కారణంగా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీ లలోని …
-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక …
-
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచుపల్లి గ్రామపంచాయతీలోని అడవిలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. అడవి మధ్యలో క్రీడా ప్రాంగణం ఉండడం చర్చనీయంగా మారింది. ఎటు చూసినా తెలంగాణ క్రీడ ప్రాంగణంలో పెద్ద పెద్ద చెట్లు, ఉపాధి …
-
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర 32 …
-
ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మంగపేట మండలం కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద వరద ప్రవాహం ఉద్ధృతంగా …