’80 రోజులు పూర్తయిన హామీల ఊసు ఏదీ’? బండి సంజయ్

Bandi Sanjay Comments

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">సైదాపుర్ మండల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్&lpar;Bandi Sanjay Comments&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సైదాపుర్&lpar;Saidapur&rpar; అంటేనే పువ్వు గుర్తు&period; కమ్యునిస్టులు&comma;కాంగ్రెస్ ఉన్నా ప్రజలంతా బీజేపీ వైపు ఉంటారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాడిన బీజేపీ కి ఓటు వేయకుండా కాంగ్రెస్ కి ఓటేశారు&period; ఈ సారి అలా చేయకండి దయచేసి మళ్ళీ ఎంపిగా పోటి చేయమని నడ్డా గారు మోదీ గారు మరోసారి ఎంపిగా మాజీ ఎమ్మెల్యే శోభక్క&comma; నాతో పాటు పార్టీ కార్యకర్తలు మీ కోసం కొట్లాడి జైలుకు పోయినం&period; పేదల కోసం కోట్లాడిన బీజేపీ ను వదిలేసి మీరు కాంగ్రెస్ కి ఒట్లేశారు&period; హుస్నాబాద్ నియోజవర్గం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్రామ పంచాయతీకి నిధులు కేంద్రం ఇచ్చింది&period; కేసిఆర్&lpar;kcr&rpar; తెలంగాణను అప్పుల పాలు చేసిండు&period; పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు&period; కాంగ్రెస్ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>100 రోజుల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది&period; ఇప్పుడు 80 రోజులు పూర్తయిన హామీలు మాత్రం అమలు కాలేదు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుతో ఉంటేనే ఆరు గ్యారంటిలు అమలు అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలు పెట్టింది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది&period; మళ్ళీ ఓటేయండి ఆరు గ్యారెంటీలు ఇస్తాం అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలూపెడుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యాడు కాబట్టే పేదోళ్ళకు న్యాయం జరగుతుంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరు ఎప్పుడైనా రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని అనుకున్నారా&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నరేంద్ర మోడీ హయాంలో రాముడి గుడి కట్టారని మీ తరతరాలు చెప్పుకుంటారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రాముడు&comma;ఉన్నాడు రాముడి నీ పూజించే మోదీ ఉన్నారు&period; కాంగ్రెస్ వాళ్ళకి ప్రధాని అభ్యర్ధిగా ఎవరు ఉన్నారు&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పువ్వు గుర్తుకు ఓటేస్తే సంక్షేమం జరుగతుంది&period; కాంగ్రెస్ కి ఓటేస్తే ఉన్న రేషన్ కూడా పోతుంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దయచేసి మోడీని గెలిపించండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరు ఎంపిగా గెలిస్తే 150 రోజుల్ పాటు పాదయాత్ర చేసిన&period; పేదల కోసం కోట్లాడిందుకు 100 కేసులు పెట్టారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మా జీవితాలను &comma; కుటుంబాలను ఆగం చేసుకొని కొట్లాడం&period;దయచేసి అర్థం చేసుకొని పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయండి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>యాత్రలో ఎక్కడికి వెళ్లినా మహిళలంతా మోదీ గారికి ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మరోసారి మీరంతా ఆశీర్వదించి నాకు ఓటేస్తే నేను వెళ్లి మోదీ గారికి ఓటేస్తా&period;&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;2nd-rank&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" alt&equals;"ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-60&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Uppal&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-60&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం&period;">హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది&period; చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" alt&equals;"జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..