76 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి బీజేపీ..

76 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి బీజేపీ

Advertisements

<p>76 ఏళ్లుగా ఎదురుచూసిన కల&period;&period; జనసంఘ్ కాలం నాటి ఆశ&period;&period; ఇప్పుడు నిజమైంది&period; ఎస్&period;&period; ఏడున్నర దశాబ్దాల తర్వాత బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది&period; 2011లో బెంగాల్‌లో ఒక్క సీటు గెలవని బీజేపీ&period;&period;సరిగ్గా 15 ఏళ్లలోనే తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టింది&period; వరుసగా మూడు సార్లు గెలిచి బెంగాల్‌లో పెత్తనం చెలాయించాలనుకున్న మమత పార్టీని తాజా ఎన్నికల్లో కాషాయదళం మట్టికరిపించింది&period; బెంగాలీలు అప్పట్లో లాల్ సలాం అన్నారు&period;&period; తర్వాత ఖేలా హోబే అన్నారు&period;&period; ఇప్పుడు మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా జై శ్రీరామ్ అంటూ బీజేపీకి జైకొట్టారు&period; ఇది కేవలం నినాదం కాదు&period;&period; మమతకు బీజేపీ ఇస్తున్న గట్టి షాక్&period; ఇన్నాళ్లు బెంగాల్ రాజకీయాలు అంటే ఒక వైపు హింస&period;&period; మరోవైపు అవినీతి పాలన&period; కానీ ఇప్పుడు సీన్ మారింది&period; అక్కడ సెక్యులరిజం ముసుగులు తొలగిపోయాయి&period;&period; కాషాయపు రంగులు పులుముకున్నాయి&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించాలనే బీజేపీ ఆశయం నెరవేరింది&period; బెంగాల్ కోటను గెలిచేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ&period;&period; 2021లో విజయానికి చేరువైంది&period; అధికారం అందినట్లే అంది చేజారిపోయింది&period; కానీ ఈసారి మరింత పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లిన కమలం పార్టీ&period;&period; బెంగాల్‌ గడ్డపై కాషాయ జెండాను ఎగరేసింది&period; ఈ విజయంతో బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి&period; బెంగాల్‌లో బీజేపీ గెలవడం వల్ల పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌పై గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>బెంగాల్‌లో బీజేపీ గెలిచి నివలడానికి అతిపెద్ద కారణం హిందూ ఓట్ల ఏకీకరణ&period; తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది&period; ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో చొరబాట్లు&comma; మతపరమైన ఘర్షణలు హిందూ ఓటర్లను బీజేపీ వైపు మళ్లేలా చేశాయి&period; అలాగే బెంగాల్ సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లను బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చింది&period; మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ&comma; అమిత్ à°·à°¾ పదేపదే విమర్శించారు&period; తాము అధికారంలోకి వస్తే&period;&period; డిటెక్ట్&comma; డిలీట్&comma; డిపోర్ట్ విధానం ద్వారా అక్రమ వలసదారులను ఏరివేస్తామని ఇచ్చిన హామీ హిందూ ఓటర్లను ఏకం చేసింది&period;<&sol;p>&NewLine;<p>బెంగాల్‌లో ఒకప్పుడు బలంగా ఉన్న CPM&comma;కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి&period; మమతను ఓడించాలంటే బీజేపీయే సరైన ప్రత్యామ్నాయం అని భావించిన వామపక్ష కార్యకర్తలు&comma; ఓటర్లు తమ మద్దతును బీజేపీకి బదిలీ చేశారు&period; దీనివల్ల బీజేపీ ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగి&comma; అది సీట్ల రూపంలోకి మారింది&period; ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ&comma; అమిత్ à°·à°¾ వంటి అగ్రనేతలు బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించి చేసిన భారీ బహిరంగ సభలు ఓటర్లను ఆకట్టుకున్నాయి&period; మమతా బెనర్జీ బయటి వ్యక్తులు వర్సెస్ వర్సెస్ భూమిపుత్ర అన్న నినాదంతో ప్రచారం చేయగా&comma; ప్రధాని మోదీ మాత్రం ఝల్ మురి తింటూ బెంగాలీ సంస్కృతితో మమేకమై ప్రజల మనసు గెలుచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఎన్నికల్లో బీజేపీ తన హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది&period; నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం&period; ముస్లిం ఓట్లు టీఎంసీ&comma; ఇతర సెక్యులర్ పార్టీల మధ్య చీలిపోవడం బీజేపీకి సానుకూలంగా మారింది&period; ఇక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింస&comma; సందేశ్‌ఖాలీ వంటి ఘటనలు మహిళా ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేశాయి&period; మమతా బెనర్జీకి మహిళా ఓటర్లు వెన్నెముకగా ఉండేవారు&comma; కానీ ఈసారి మహిళా రక్షణపై బీజేపీ చేసిన నిరంతర పోరాటం వారిలో కొంత చీలిక తెచ్చింది&period; ముఖ్యంగా ఈ ఎన్నికల్లో నమోదైన 92 శాతం పోలింగ్&period;&period;ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకునే ఓటర్లు పెద్ద ఎత్తున బయటకు వచ్చారనడానికి సంకేతం&period; గతంలో లెఫ్ట్ పార్టీలకు&comma; టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు ఈసారి బీజేపీ వైపు మళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇక బెంగాల్ ఎన్నికల్లో మటువా కమ్యూనిటీ పాత్ర చాలా కీలకం&period; పశ్చిమ బెంగాల్‌లోని సుమారు 50 నుండి 70 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగల శక్తి ఈ వర్గానికి ఉంది&period; మటువా కమ్యూనిటీ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం పౌరసత్వం&period; అయితే దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చింది బీజేపీ&period; ఇది మటువాలను ఆకర్షించింది&period; బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్థులకు శాశ్వత గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని బీజేపీ కలిగించగలిగింది&period; గతంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లోని మటువా వ్యవస్థాపకుడు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం అయిన ఓరకాండిని సందర్శించడం వారిలో బలమైన సెంటిమెంట్‌ను రగిల్చింది&period;<&sol;p>&NewLine;<p>గతంలో ఈ వర్గం టీఎంసీకి అండగా ఉండేది&period; కానీ 2019 లోక్‌సభ మరియు 2021 అసెంబ్లీ ఎన్నికల నుండి వీరు క్రమంగా బీజేపీ వైపు మళ్లారు&period; మటువాలు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారైనప్పటికీ&comma; వారిని హిందూ ఓటు బ్యాంకులో భాగంగా ఏకీకృతం చేయడంలో బీజేపీ విజయం సాధించింది&period; మటువా ఓటర్లు కేవలం ఒక కులంగా కాకుండా&comma; ఒక నిర్ణయాత్మక శక్తిగా మారారు&period; బెంగాల్‌లో టీఎంసీ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ వాడిన అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో మటువాల మద్దతు ఒకటని స్పష్టంగా చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

పూణేలో కూలిన శిక్షణ విమానం..