యూపీఐపై కేంద్రం కీలక క్లారిటీ.

Advertisements

<p>యూపీఐ వినియోగదారులకు కేంద్రం మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది&period; స్నేహితులకు డబ్బు పంపడం&comma; దుకాణాల్లో చెల్లింపులు చేయడం&comma; క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం వంటి వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది&period; నెలకు రూ&period;లక్ష వరకు యూపీఐ ద్వారా సంపాదించే వ్యాపారులకు కూడా ఛార్జీల నుంచి మినహాయింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>దేశంలో జరిగే 95 శాతానికి పైగా వ్యాపార చెల్లింపులు రూ&period;2 వేల లోపే ఉంటాయని&period;&period; వీటికి ఎలాంటి రుసుము లేదని కేంద్రం పేర్కొంది&period; మరోవైపు యూపీఐ వ్యవస్థలో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది&period; యూపీఐకి సంబంధించిన విధాన నిర్ణయాలన్నీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్వతంత్రంగా తీసుకుంటామని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>2016లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ భారతీయ నిబంధనల ప్రకారమే అభివృద్ధి చెందిందని కేంద్రం వెల్లడించింది&period; ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ ఎదిగిందని తెలిపింది&period; 2026 ఆగస్టులోనే యూపీఐ ద్వారా ఏకంగా 24&period;5 బిలియన్‌ లావాదేవీలు జరిగినట్లు కేంద్రం పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.