జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు..

chandrababu-naidu at guntur

Advertisements

&NewLine;<p>రాతియుగం వైపు వెళతారా… స్వర్ణయుగం కోసం నాతో వస్తారా&quest; అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు&period; వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని విమర్శించారు&period; ఆళ్లగడ్డలో నిర్వహించిన &&num;8216&semi;à°°à°¾ కదలిరా&&num;8217&semi; బహిరంగసభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు&period; ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు&period; భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు&period; యువత టిడిపి &&num;8211&semi; జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని టిడిపి అధినేత పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్