జగన్ దుర్మార్గాలు ‘రాజధాని ఫైల్స్’ సినిమా ద్వారా బట్టబయలు అయ్యాయి – దేవినేని ఉమా

devineni uma

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఎన్టీఆర్ జిల్లా &lpar;NTR District&rpar;&comma; ఇబ్రహీంపట్నం<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన మాజీ మంత్రి దేవినేని ఉమా&lpar;Devineni Uma&rpar;&period; ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ&period;&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>57 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు&comma; అరాచకాలు రాజధాని ఫైల్స్&lpar;Rajadhani files&rpar; సినిమా ద్వారా బట్టబయలు అయ్యాయి&period; ఒక మూర్ఖుడి అహంకారం ఒక దుర్మార్గుడి అవినీతి అరాచక పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడింది&period; నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీకృష్ణ మీద అరకిలో మీటర్ వరకు కొట్టుకుంటూ వైసీపీ గుండాలు మంత్రులు&comma; శాసనసభ్యులు అనుచరులు దాడి చేశారు&period; మళ్లీ ఈరోజు కర్నూలులో ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పై మూకుమ్మడి దాడి&period; వైసీపీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మీద దాడి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on <strong>&colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> <&sol;strong>&amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫోర్త్ ఎస్టేట్ &lpar;press and news media&rpar; మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేపిస్తున్నాడు&period; ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా &quest; పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా &quest; డీజీపీ&comma; ఎస్పీ&comma; ఐజి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు &quest; ఇంటిలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమయ్యాయి&quest; ప్రజల్లో జరిగేది తెలియకూడదని పత్రికల మీద దాడి చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న&period; మూడు రాజధానులు అని చెప్పి మన పిల్లల ఈ ప్రాంత భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసాడో రవిశంకర్ ఒక సాహసోపేతమైన సినిమా తీశాడు&period; ఉభయ రాష్ట్రాల్లో ఖండాంతరాల్లో ఉన్న తెలుగువారు ఈ సినిమా చూసి మీ గొంతుక ఒక రాజధాని ఫైల్స్ సినిమా గొంతు కై ప్రతి ఒక్కళ్ళు మీ రాష్ట్రాలకు మండలాలకు రండి&period; తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందాము&period; ఇక్కడ పవిత్ర సంగమం చంద్రబాబు నాయుడు గారు ఎంత పవిత్రంగా పెట్టారో ఇప్పుడు ఈ దుర్మార్గుడు అపవిత్రం చేసి బీరు సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డగా మార్చాడు&period; ఈ వైసీపీ&comma; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి తరిమి కొడతారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;fifa&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" alt&equals;"à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెక్సికోలో à°«à°¿à°«à°¾ ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది&period; గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Settakka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size is-style-fill has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.