భద్రాద్రిలో వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ..

భద్రాద్రిలో వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ

Advertisements

<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో &OpenCurlyQuote;భద్రగిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు&period; స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని నిర్వహించిన &OpenCurlyQuote;భద్రగిరి ప్రదక్షిణ’ కార్యక్రమం భక్తి పారవశ్యాన్ని నింపింది&period; స్వామివారికి విశేష పూజలు జరిపారు&period; భక్త రామదాసు&comma;స్వామివారి చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు&period; రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది&period; భద్రగిరి ప్రదక్షిణలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.