పాలరాయితో నిర్మించిన నందీశ్వరుడు విగ్రహం.. ఎక్కడుందో తెలుసా..!

Nandiswara statue made of marble

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ ఆలయంలో రకరకాల శిల్పాలు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఆలయంలో రకరకాల శిల్పాలు&lpar;Sculptures&rpar; దర్శనమిస్తాయి&period; ఒక్కసారి ఈ శిల్పాలను చూసినట్లయితే అవి నిజమైనవా&quest; లేదంటే ఒక ఆకారాన్ని తయారు చేసి అక్కడ కూర్చో బెట్టారా&quest; అని తెలుసుకోవడం కష్టమే&period; ఈ గుడి ఆవరణంలో చాలా శిల్పాలు ఉన్నాయి&period; వాటన్నింటిని చూడడానికి భక్తులు చాలా ఇష్టపడుతూ ఉంటారు&period; శ్రీ విష్ణునంది గుడికి ఎదురుగా పాలరాయితో నంది విగ్రహాం చూపురులను ఆకట్టుకుంటుంది&period; ఎక్కడ కూడా ఒక చిన్న తేడా లేకుండా పాలరాయితో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి సపరేటుగా ఒక గుడిని నిర్మించారు&period; ఆ పాలరాయితో చేసిన నందిని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం నుంచి దిగి వచ్చి ఈ నంది విగ్రహాన్ని తయారు చేశాడా అన్నట్లుగా ఉంటుంది&period; ఆ నంది విగ్రహానికి ప్రాణం ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతేచూడముచ్చటగా&comma; అందరినీ కనువిందు చేస్తోంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒక్కసారిగా ఆ విగ్రహం వైపు చూసినట్లయితే నిజమైన నంది అన్నట్లుగా ఉంటుంది&period; ఈ పాలరాతి నంది నిజమైన ఆవు అని భావించి పులి దాడి చేసిందనే కథను ఇక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు&period; ఈ గుడిలో నందీశ్వరుని పాలరాయితో చేయడం విశిష్టత&period; దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఏ శివాలయంలోను పాలరాయితో చెక్కిన నంది విగ్రహం ఎక్కడ మనకు దర్శనం ఇవ్వదు&period; ఓంకార క్షేత్రం నుంచి మహానందికి వెళ్తున్న రోడ్డు మార్గంలోశ్రీ విష్ణునంది గుడి ఎదురుగా ఈ పాలరాయితో చెక్కబడిన నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు&period; ఇక్కడ ప్రతి శివరాత్రి సమయాలలో వేలాది మంది భక్తాదులకు పాలరాయితో చెక్కిన నందిదర్శనం ఇస్తుంది&period; నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం వెళ్లే రోడ్డు మార్గంలో శ్రీ విష్ణు నంది దేవాలయం&comma; ఎంతో ప్రాముఖ్యత చెందిన గుడిగా చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;arasavelli-sun-temple&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Arasavelli&colon; స్వామివారి పాదాలను తాకని సూర్య కిరణాలు<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-423&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Lokesh-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-423&sol;amp&sol;" alt&equals;"కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్&period;">కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-59&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;08&sol;Ayyapa-Swami&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-59&sol;amp&sol;" alt&equals;"శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు&period;">శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">24&sol;08&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-410&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;08&sol;Temple&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-410&sol;amp&sol;" alt&equals;"విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు&period;">విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">22&sol;08&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి&period; ఆగస్టు 28 నుంచి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.