గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీర్తి కిరీటంలో మ‌రో డైమండ్..

Ram charan

Advertisements

&NewLine;<p>వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవటం మరచిపోలేని అనుభూతి&period;&period;నాకు à°¦‌క్కిన ఈ గౌర‌వం నా à°¦‌ర్శ‌కులు&comma; నిర్మాత‌లు&comma; తోటి à°¨‌టీన‌టులు&comma; నా అభిమానుల‌కే à°¦‌క్కుతుంది &colon; గ‌్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్‌<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అద్భుత‌మైన సినిమాలు చేస్తూ à°¤‌à°¨‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ కీర్తి కిరీటంలో à°®‌రో డైమండ్ చేరింది&period; చెన్నైకు చెందిన ప్ర‌ముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ ఆయ‌à°¨‌కు గౌర‌à°µ డాక్ట‌రేట్‌ను అందించింది&period; వివిధ రంగాల్లో విశిష్ట వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌à°µ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్ర‌సిద్ధి చెందింది&period; ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌à°²‌కు వేల్స్ యూనిర్సిటీ 14à°µ వార్షికోత్స‌à°µ వేడుక‌ల్లో ఆయ‌à°¨‌కు గౌర‌à°µ డాక్ట‌రేట్‌ను అందించింది&period; అందులో రామ్ చ‌à°°‌ణ్‌తో పాటు à°¡à°¾&period;పి&period;వీర‌ముత్తువేల్ &lpar;ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌&comma; ఇస్రో&rpar;&comma; à°¡à°¾&period;జి&period;ఎస్‌&period;కెవేలు &lpar;ఫౌండ‌ర్‌&comma; సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌&rpar;&comma; అచంట à°¶‌à°°‌త్ క‌à°®‌ల్ &lpar;à°ª‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌&comma; ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌&rpar;à°²‌ను కూడా గౌర‌వించారు&period; ఈ సంద‌ర్భంగా…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌర‌వంతో డాక్ట‌రేట్ à°¬‌హుక‌రించిన వేల్స్ యూనివ‌ర్సిటీ వారికి à°®‌నస్ఫూర్తిగా à°§‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను&period; 45వేల‌కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు&period; 38 సంవత్స‌రాల‌కు పైగా ఈ యూనివ‌ర్సిటీని à°¸‌క్సెస్‌ఫుల్‌గా à°°‌న్ చేస్తున్నారు&period; అలాంటి యూనివ‌ర్సిటీ నుంచి నాకు గౌర‌à°µ డాక్ట‌రేట్ ఇస్తున్నార‌నే విష‌యం తెలియ‌గానే మా అమ్మ‌గారు à°¨‌మ్మ‌లేదు&period; ఆర్మీలాంటి గ్రాడ్యుయేష‌న్స్ à°®‌ధ్య‌లో నేను ఈరోజు ఇలా ఉండ‌టం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది&period; నిజానికి నాకు à°¦‌క్కిన గౌర‌వం నాది కాదు&period;&period; నా అభిమానుల‌ది&comma; à°¦‌ర్శ‌కులు&comma; నిర్మాత‌లు&comma; నా తోటి à°¨‌టీన‌టుల‌ది&period; వేల్స్ యూనివ‌ర్సిటీని ఇంత విజ‌à°¯‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజ‌మాన్యానికి&comma; టీచింగ్ సిబ్బందికి&comma; విద్యార్థులుకు à°®‌à°¨‌స్ఫూర్తిగా అభినంద‌à°¨‌లు తెలియజేస్తున్నాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చెన్నై నాకెంతో ఇచ్చింది&period; నాకే కాదు&comma; మా నాన్న‌గారు à°¤‌à°¨ ప్ర‌యాణాన్ని ఇక్క‌à°¡ నుంచే ప్రారంభించారు&period; నా సతీమ‌ణి ఉపాస‌à°¨ వాళ్లు అపోలో హాస్పిట‌ల్స్‌ను కూడా ఇక్క‌à°¡ నుంచే మొద‌లు పెట్టారు&period; తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన‌బై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది&period; ఏదైనా సాధించాల‌ని క‌à°²‌లు క‌ని చెన్నైకి à°µ‌స్తే అది నేర‌వేరుతుంది&period; అది ఈ ప్రాంతం గొప్ప‌à°¤‌నం&period; అన్ని రంగాల వారికి ఈ భూమి క‌à°²‌à°²‌ను నేరవేర్చేదిగా ఉంటూ à°µ‌స్తుంది&period; నేను ఇక్క‌à°¡ విజ‌à°¯ హాస్పిట‌ల్‌లోనే పుట్టి పెరిగాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;makeup-man-movie-launch&sol;amp&sol;">అంగరంగ వైభవంగా మేకప్ మ్యాన్ చిత్ర ప్రారంభోత్సవం<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సినిమాల విష‌యానికి వస్తే ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారితో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్నాను&period; ఆయ‌à°¨‌తో à°µ‌ర్క్ చేయాల‌ని చాలా మంది అనుకుంటారు&period; నేను ఇప్పుడు ఆయ‌à°¨‌తో à°µ‌ర్క్ చేయ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌&period; శంక‌ర్‌గారు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌à°ª‌డ్డారు&period; à°¡à°¿à°«‌రెంట్ స్టోరీతో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది&period; ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల‌ల్లో విడుద‌à°² చేయాల‌ని అనుకుంటున్నాం’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&nbsp&semi;తాజా వార్తల<&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .