60
ములుగు జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… ములుగు జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ సమీపంలో లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీ కొంది. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పోరిక విశ్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించారు.