60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి పీటలెక్కిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి పీటలెక్కిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్

Advertisements

<p>బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు&period; ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు&period; అతికొద్ది మంది కుటుంబ సభ్యులు&comma; సన్నిహితుల సమక్షంలో ముంబైలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది&period; ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో వివాహం&period; ఈ వేడుకలో ఆమిర్ ఖాన్&comma; గౌరీ స్ప్రాట్ క్రీమ్&comma; లేత గోధుమ రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు&period; వివాహ పత్రాలపై ఆమిర్ సంతకం చేస్తున్న ఫోటోను ఆయన ప్రతినిధి విడుదల చేశారు&period; ఈ పెళ్లికి ఆమిర్ మొదటి భార్య పిల్లలు జునైద్ ఖాన్&comma; ఇరా ఖాన్‌తో పాటు&comma; రెండో భార్య కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కూడా హాజరయ్యారు&period; నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా&comma; దర్శకుడు అశుతోష్ గోవారికర్&comma; నటుడు వీర్ దాస్&comma; రాజకీయ నాయకుడు రాజ్ థాకరే వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఏడాది మార్చిలో తన 60à°µ పుట్టినరోజున గౌరీతో పెళ్లి విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు&period; జులై 5à°¨ ఇంట్లోనే చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నామని&&num;8230&semi; ఇరు కుటుంబాలు&comma; కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవుతారు అని ఆయన అప్పుడు తెలిపారు&period; ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకుని&comma; 2002లో విడిపోయారు&period; ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకుని&comma; 2021లో విడాకులు తీసుకున్నారు&period; ఇక గౌరీ స్ప్రాట్ ఫ్యాషన్ రంగంలో పనిచేశారు&period; గతంలో ఆమెకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు&period; గౌరీ&comma; తాను 25 ఏళ్లుగా స్నేహితులమని&comma; ఇటీవలే ప్రేమలో పడ్డామని అమీర్ కొంతకాలం కిందట వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.