‘లవ్ ఓ లవ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్.

Advertisements

<p>లవ్ ఓ లవ్ ప్రీ-రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది&period; చిత్ర బృందం&comma; సినీ ప్రముఖులు&comma; మీడియా ప్రతినిధులు&comma; అభిమానుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది&period; పావిష్ నారాయణన్&comma; నాగ దుర్గా జంటగా నటించిన ఈ చిత్రానికి మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు&period; రొమాన్స్&comma; కామెడీ&comma; భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రముఖ నిర్మాతలు సి&period; కళ్యాణ్&comma; దామోదర్ ప్రసాద్&comma; జి&period; నాగేశ్వర రెడ్డి గార్లు కూడా హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు&period; లవ్ ఓ లవ్ చిత్రం తెలుగు&comma; తమిళ భాషల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ&comma; చిత్ర యూనిట్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ&comma; ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; పవిష్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించాడు&period; నేను ప్రస్తుతం ఏ నగరానికి ఏమైంది 2 సినిమా షూటింగ్‌లో ఉన్నాను&period; ఈరోజు పవిష్ సినిమా ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉందని తరుణ్ భాస్కర్‌కు చెప్పగా&comma; ఆయన కూడా రెండు గంటల ముందే షూటింగ్ నుంచి వెళ్లమని ప్రోత్సహించారు&period; లవ్ ఓ లవ్ గురించి చెప్పాలంటే&comma; ఇది భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ చిత్రంలా అనిపిస్తోంది&period; కథ&comma; కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు&period; అది తెలుగు సినిమా అయినా&comma; తమిళ సినిమా అయినా ఎలాంటి తేడా చూపించరు&period; సూర్య&comma; కార్తీ&comma; ధనుష్&comma; ప్రదీప్ రంగనాథన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో మనందరికీ తెలుసు&period; అదే విధంగా పవిష్ కూడా ఆ జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; లవ్ ఓ లవ్ తెలుగు ప్రేక్షకుల ప్రేమను సొంతం చేసుకుని ఘన విజయాన్ని అందుకోవాలని చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>నిర్మాత జి&period; ధనంజేయన్ మాట్లాడుతూ &comma; &&num;8220&semi;విశ్వక్ సర్‌కు నేను పెద్ద అభిమానిని&period; మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; అలాగే ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు&period; ఈ సినిమా గురించి నేను మాట్లాడటం కంటే సుబ్బారావు గారు మాట్లాడితే బాగుంటుందని భావించాను&period; ఆయన ఈ సినిమాపై ఎంతో గౌరవంతో వ్యవహరిస్తూ&comma; తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తానని ముందుకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది&period; నాగ దుర్గా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన నటి&period; అలాగే ధనుష్ గారి మేనల్లుడు పావిష్ తన గత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమై మంచి ఆదరణ పొందాడు&period; ఈ సందర్భంగా సుబ్బారావు గారికి మరోసారి నా ప్రత్యేక ధన్యవాదాలు&period; నేడు తమిళ వెర్షన్‌కు సెన్సార్ ప్రక్రియ పూర్తయింది&period; తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ఈ అవకాశం ఇచ్చిన దినేష్ సర్&comma; ధనంజేయన్ సర్‌లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను&period; నాపై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; మా సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను&period; జూలై 10à°¨ లవ్ ఓ లవ్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించండి&period; మీ అందరి ప్రేమ&comma; ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను&period; ధన్యవాదాలు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>నిర్మాత దినేష్ రాజ్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ధనంజేయన్ గారితో కలిసి చేస్తున్న నా తొలి చిత్రం లవ్ ఓ లవ్&period; మా ఈ భాగస్వామ్యంలో మరో ఆరు చిత్రాలను కూడా నిర్మించబోతున్నాం&period; ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది&period; దర్శకుడు మాగేశ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి&period; ఆయన ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు&period; సినిమాపై అద్భుతమైన అవగాహన&comma; స్పష్టమైన విజన్ ఆయన సొంతం&period; ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేలా&comma; వారితో అనుబంధం కలిగించే అంశాలతో కథను రూపొందించారు&period; మంచి సందేశాన్ని అందించే చిత్రాన్ని తెరకెక్కించగలిగామని మేము గర్వంగా భావిస్తున్నాం&period;<&sol;p>&NewLine;<p>హీరో పవిష్ చాలా అంకితభావం కలిగిన నటుడు&period; ఈ సినిమా కోసం ఆయన పూర్తిస్థాయిలో కష్టపడి తన వంతు సహకారాన్ని అందించారు&period; అలాగే హీరోయిన్ నాగ దుర్గా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితురాలు&period; ఆమెను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది&period; ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు మద్దతు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>హీరో పవిష్ నారాయణన్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన విశ్వక్ సర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; నేను ఒక ఫోన్ కాల్ చేయగానే కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందించి ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది&period; విశ్వక్ సర్ నటిస్తున్న ప్రతి సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు&comma; సినీ ప్రముఖులకు&comma; అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు&period; నా తెలుగు అంత బాగా రాకపోయినా మీతో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను&period; నేను ఎప్పుడైనా వేదికపై మాట్లాడినప్పుడు ముందుగా ధనుష్ సర్‌కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను&period;<&sol;p>&NewLine;<p>అలాగే ధనంజేయన్ సర్&comma; దినేష్ రాజ్ సర్‌లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు&period; మొదటి సినిమా ఎంత ముఖ్యమో&comma; రెండో సినిమా కూడా అంతే ముఖ్యమని భావించి నాకు ఈ అవకాశం ఇచ్చారు&period; దర్శకుడు మాగేశ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు&period; నా తొలి సినిమాలో ఏమి చూసి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ&comma; ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను&period; ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంతో నేర్చుకున్నాను&period; మొదట ఈ సినిమాలో నా సరసన కొత్త హీరోయిన్ నటిస్తుందని చెప్పారు&period; కానీ నాగ దుర్గ గారి గురించి తెలుసుకున్న తర్వాత&comma; తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఎంతటి గుర్తింపు ఉందో చూసి ఆశ్చర్యపోయాను&period; ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నాగ దుర్గ గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారు&period; ఈ చిత్రంలో నాతో కలిసి నటించిన సీనియర్ నటీనటులు వనిత విజయకుమార్ మేడమ్&comma; కె&period;ఎస్&period; రవికుమార్ సర్&comma; సెల్వా సర్‌లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను&period; వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను&period;జూలై 10à°¨ లవ్ ఓ లవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది&period; తప్పకుండా థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించండి&period; మీ ప్రేమాభిమానాలే మా బలం&period; అందరికీ ధన్యవాదాలు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ నాగ దుర్గా మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ఈ సినిమాలో అవకాశం రావడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన విషయం&period; ఒక తెలుగు అమ్మాయిగా తమిళ చిత్రంతో పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది&period; ఈ సినిమాలో నటిగా నన్ను ఎంపిక చేసిన దర్శకుడు మాగేశ్ రాజేంద్రన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; అలాగే నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ధనంజేయన్ సర్&comma; దినేష్ రాజ్ సర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు&period; ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ&comma; మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; తన బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించి మా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు&period; ఆయన మాకు అందించిన ప్రోత్సాహం ఎంతో విలువైనది&period; లవ్ ఓ లవ్ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన చిత్రం&period; జూలై 10à°¨ విడుదల కానున్న మా సినిమాను అందరూ థియేటర్లకు వచ్చి చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; ధన్యవాదాలు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>నటి వనిత విజయకుమార్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;మరోసారి హైదరాబాద్‌కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది&period; ప్రతి సందర్భంలోనూ నాకు అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>లవ్ ఓ లవ్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు&period; జూలై 10à°¨ విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి&period; తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేస్తున్న తెలుగు నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.