‘బంగారం’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.

Advertisements

<p>-సోషల్ మీడియాలో వైరల్ మారిన డెమాన్ పవన్&comma; రీతూ చౌదరి &&num;8216&semi;బంగారం&&num;8217&semi; సాంగ్<&sol;p>&NewLine;<p>బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్&comma; రీతూ చౌదరి జంటగా నటించిన &&num;8216&semi;బంగారం&&num;8217&semi; ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది&period; మెలోడీ&comma; విజువల్స్&comma; ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>మొదటి నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ పాటలో డెమాన్ పవన్&comma; రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉండటంతో ఈ పాటను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు స్వరపరిచి&comma; స్వయంగా ఆలపించారు&period; సమీరా భరద్వాజ్ వోకల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చారు&period; ముఖ్యంగా రణ్జిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ ఈ పాటకు పెద్ద ప్లస్‌గా నిలిచింది&period; మెలోడీ&comma; బీట్‌లు&comma; అరేంజ్‌మెంట్ అన్నీ కలిసి పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి&period;<&sol;p>&NewLine;<p>మంచి మ్యూజిక్&comma; ఆకట్టుకునే విజువల్స్&comma; ఫ్రెష్ కెమిస్ట్రీతో &&num;8216&semi;బంగారం&&num;8217&semi; సాంగ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది&period; ఈ పాట సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో చోటు సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;<p>సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డెమన్ పవన్ మాట్లాడుతూ&colon; అందరికీ నమస్కారం&period; బిగ్‌బాస్ ద్వారా నాకు ఎంతో ప్రేమ&comma; ఆదరణ లభించింది&period; ఆ ప్రేమతోనే ఈ పాటను నిర్మించాను&period; ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే సాధ్యమైంది&period; ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు&period; మా లిరిసిస్ట్&comma; కంపోజర్ అఫ్రోజ్ అలీకి&comma; సింగర్ సమీరా భరద్వాజ్ గారికి థ్యాంక్యూ&period; చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు&period; ఈ పాటను మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం&period; మీ అందరికీ ఈ పాట నచ్చిందని భావిస్తున్నాను&period; DP Creations బ్యానర్‌ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను&period; అందుకే ఈ సాంగ్‌ను ఇంత గ్రాండ్‌గా లాంచ్ చేశాం&period; భవిష్యత్తులో డీపీ క్రియేషన్స్‌లో వెబ్ సిరీస్‌లు&comma; సినిమాలు&comma; బిగ్ స్క్రీన్ చిత్రాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాను&period; దానికి కూడా మీ అందరి ప్రేమ&comma; అభిమానం కావాలి&period; ఈ సాంగ్‌లో రీతూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది&period; మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం&period; ఈ పాట కోసం అన్నీ చాలా బాగా కలిసి వచ్చాయి&period; మా ఫ్యామిలీ&comma; రిలేటివ్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు&period; నాగార్జున గారు ఈ సాంగ్‌ను లాంచ్ చేసి చాలా బాగుందని చెప్పడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది&period; అలాగే ఉప్పలపాటి శ్యామలాదేవి గారు ప్రోమో లాంచ్ చేసి లాంచ్ చేసి సపోర్ట్ చేశారు&period; అందరికీ మరోసారి ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>రీతూ చౌదరి మాట్లాడుతూ&colon; అందరికీ నమస్కారం&period; ఈ సాంగ్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period; ఈ పాటలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది&period; ముఖ్యంగా డెమన్ పవన్ కోసం ఈ సాంగ్ చేశాను&period; పవన్ ఎంతో ప్యాషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు&period; షూటింగ్ మొత్తం చాలా సరదాగా జరిగింది&period; ఈ ప్రయాణంలో తనూజ&comma; అఖిల్&comma; నిసర్గ నాకు చాలా దగ్గరయ్యారు&period; వాళ్లందరూ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది&period; మా డైరెక్టర్&comma; మ్యూజిక్ టీమ్&comma; టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు&period; అందుకే ఈ పాట ఇంత అందంగా వచ్చింది&period; సోషల్ మీడియాలో కూడా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది&period; అందరూ ఈ పాటను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&period; మీ అందరి ప్రేమాభిమానాలు ఇలాగే మాపై ఉండాలని ఆశిస్తున్నాను&period; థ్యాంక్యూ సో మచ్&period;<&sol;p>&NewLine;<p>సమీరా భరద్వాజ్ మాట్లాడుతూ&colon; అందరికీ థ్యాంక్యూ&period; పవన్&comma; రీతూ కలిసి చాలా మంచి పాట చేశారు&period; ఇది నిజంగా బ్యూటిఫుల్ సాంగ్&period; ఈ పాట మీద నమ్మకంతో వాళ్లు నిర్మించారు&period; విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి&period; తప్పకుండా ప్రేక్షకులు ఈ పాటను ఎంజాయ్ చేస్తారు&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>లిరిసిస్ట్&comma; కంపోజర్&comma; సింగర్ అఫ్రోజ్ అలీ మాట్లాడుతూ&colon; ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది&period; చాలా క్రేజీగా ఈ పాటను రాశాను&period; మేమంతా ఒక టీమ్‌లా కలిసి ఈ సాంగ్‌ను రూపొందించాం&period; ఇలాగే మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ&colon; ఈ పాటకు వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉంది&period; ఇదే విధంగా ముందుకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాను&period; తప్పకుండా ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ &amp&semi; కొరియోగ్రాఫర్ విజ్జు ముధిరాజ్ మాట్లాడుతూ&colon; పవన్&comma; రీతూ గారికి ధన్యవాదాలు&period; మా టీమ్ అందరికీ థ్యాంక్యూ&period; ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది&period; ఇలాగే ఈ పాటను ఆదరించి మరింత పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను&period; ఈ వేడుకలో ఇమ్మాన్యుయేల్&comma; తనూజ&comma; కాజల్&comma; అలాగే బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్&comma; నిసర్గ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.