‘ది ప్యారడైజ్’ మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లడ్ బాత్ టీజర్ రిలీజ్.

Advertisements

<p>నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక &&num;8216&semi;పాన్-వరల్డ్&&num;8217&semi; చిత్రం &&num;8216&semi;ది ప్యారడైజ్&&num;8217&semi;పై భారీ అంచనాలు నెలకొన్నాయి&period; ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది&period; పోస్టర్&comma; టైటిల్ గ్లింప్స్‌తో పాటు&comma; చిత్రంలోని మొదటి పాట &&num;8216&semi;ఆయా షేర్&&num;8217&semi; బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది&period; దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో&comma; ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు&period; SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎంతగానో ఎదురుచూస్తున్న ప్యారడైజ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు&period; &&num;8220&semi;ఇక నుంచి ఈ జాగా ఎవరిది&&num;8230&semi; ఈ దేశం ఎవరిది&quest;&&num;8221&semi; అనే నాని పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను &&num;8216&semi;ది ప్యారడైజ్&&num;8217&semi; ప్రపంచంలోకి తీసుకెళ్తుంది&period; హై-వోల్టేజ్ యాక్షన్&comma; రక్తం చిందించే బ్లడ్‌బాత్ సీక్వెన్స్‌లు&comma; ఇంటెన్స్ విజువల్స్‌తో ప్రతి క్షణం గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది&period;<&sol;p>&NewLine;<p>టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ భారీ స్థాయి విజువల్ గ్రాండియర్‌ను తలపిస్తుంది&period; ప్రతి షాట్‌లో శ్రీకాంత్ ఓడెల విజన్ గ్రాండ్ గా కనిపించింది&period; ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ టీజర్ ఆవిష్కరించింది&period;<&sol;p>&NewLine;<p>నాని తన కెరీర్‌లో ఎన్నడూ కనిపించని రగ్డ్&comma; ఫెరోషియస్ అవతార్‌లో ప్రేక్షకులను సర్ ప్రైజ్&period; జడలతో కనిపించిన ఆయన లుక్&comma; కళ్లలోని క్రూరత్వం&comma; బాడీ లాంగ్వేజ్&comma; యాక్షన్‌లో చూపించిన ఇంటెన్సిటీ&&num;8230&semi; ఇవన్నీ కలిసి ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాత్రను సూచిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>చివర్లో &&num;8220&semi;ఇరుగు దిష్టి&&num;8230&semi; పొరుగు దిష్టి&&num;8230&semi;&&num;8221&semi; అంటూ నాని చెప్పిన డైలాగ్ టీజర్‌కు పర్ఫెక్ట్ క్లైమాక్స్‌లా నిలిచింది&period; ఆ ఒక్క డైలాగ్‌తోనే థియేటర్లలో విజిల్స్&comma; గూస్‌బంప్స్ ఖాయమనే ఫీలింగ్‌ను కలిగించింది&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు శ్రీకాంత్ ఓడెల &&num;8216&semi;ది ప్యారడైజ్&&num;8217&semi; ఎంత డీటైల్డ్ ప్రపంచాన్ని సృష్టించారో ఈ టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది&period; విజువల్ డిజైన్&comma; మేకింగ్&comma; యాక్షన్ స్కేల్&&num;8230&semi; ప్రతి అంశంలో ఆయన మరో మెట్టు ఎక్కినట్లు కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>మోహన్ బాబు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు&period; ఆయన పలికిన డైలాగ్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది&period;<&sol;p>&NewLine;<p>కాయదు లోహర్&comma; రాఘవ్ జుయాల్ పాత్రలు కూడా టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి&period; వారి లుక్స్&comma; స్క్రీన్ ప్రెజెన్స్ కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ ను మరోస్థాయికి తీసుకెళ్ళింది&period; థియేటర్లలో ఈ స్కోర్ మరో స్థాయి అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది&period; SLV సినిమాస్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి&period;<&sol;p>&NewLine;<p>టీజర్ లో నాని నెవర్ బిఫోర్ అవతార్&comma; గూస్‌బంప్స్ పుట్టించే విజువల్స్&comma; శ్రీకాంత్ ఓడెల గ్రాండ్ విజన్ కలిసి సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తాయి&period;<&sol;p>&NewLine;<p>పాన్-వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న &&num;8216&semi;ది ప్యారడైజ్&&num;8217&semi; సెప్టెంబర్ 24&comma; 2026à°¨ తెలుగు&comma; హిందీ&comma; తమిళం&comma; కన్నడ&comma; మలయాళం&comma; బెంగాలీ&comma; ఇంగ్లిష్&comma; స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.