“మే 15న థియేటర్స్‌లోకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ సమ్మర్ మూవీ”..

Advertisements

<p>ఈషా ఫేం త్రిగుణ్&comma; పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ &&num;8216&semi;మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్&&num;8217&semi;&period; మధుదీప్ చెలికాని రచన&comma; దర్శకత్వం వహించారు&period; CH&period;V&period;S&period;N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు&period; ఈ సినిమా టీజర్&comma; పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది&period; శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు&period; మే 15à°¨ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది&period; ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; &OpenCurlyQuote;మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్&period; ట్రైలర్ చెప్పినట్టుగా మార్నింగ్ షో విషయం ఏంటో తెలియదు గానీ&comma; టాక్ బయటకు వస్తే సినిమా గురించి మీకే తెలుస్తుంది&period; చాలా మంచి టీమ్‌తో కలిసి నిజాయితీగా చేసిన సినిమా ఇది&period; తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను&period; అనీష్ కురువిల్లా గారు&comma; సుదర్శన్ గారు&comma; వైవా హర్ష ఇలా చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాకి పనిచేశారు&period; ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు&period; మా కెమెరామెన్ రవి గారు సినిమాను చాలా బ్యూటిఫుల్‌గా తీశారు&period; చాలా మంచి విజువల్స్ ఉంటాయి&period; అరుణ్ ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు&period; ఇలాంటి మంచి సినిమాను విడుదల చేస్తున్న బుచ్చి గారికి&comma; రాందాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు&period; వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను&period; ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను&period; మొన్ననే ప్రధాని మోదీ గారు &OpenCurlyQuote;వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు&period; ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది&period; ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి&comma; ఫ్యామిలీ నుంచి&comma; అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు&comma; వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం&period; తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డిస్ట్రిబ్యూటర్ రాందాస్ మాట్లాడుతూ&period;&period; ఈరోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం&period; అందులో చిన్న సినిమా అంటే ఇంకా రిస్క్ ఉంటుంది&period; అయితే ఈ సినిమా మాత్రం చాలా నచ్చింది&period; ప్రొడక్ట్ చాలా క్వాలిటీతో తీశారు&period; మోదీజీ గారు కూడా &OpenCurlyQuote;వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహించారు&period; ఆయన మాట ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది&period; డైరెక్టర్ మధు ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు&period; కెమిస్ట్రీ చాలా బాగుంటుంది&period; ఇది యూత్ సినిమా&comma; సమ్మర్ సినిమా&period; ఈ సినిమాలో శివాజీ రాజా గారు&comma; అనీష్ కురువిల్లా గారు&comma; సుదర్శన్&comma; వైవా హర్ష ఇలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు&period; యువత అందరూ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం&period; మే 15à°¨ అందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి&period; మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అనీష్ కురువిల్లా మాట్లాడుతూ&period;&period; ఈ సినిమాలో మంచి ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సొసైటీకి కావాల్సిన విలువైన మెసేజ్ కూడా ఉంది&period; ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి&period; అరవింద్&comma; మధు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు&period; ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను&period; ఇది పర్ఫెక్ట్ సమ్మర్ ఫిలిం&period; ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు&period; స్టోరీ టెల్లింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది&period; ఇలాంటి సినిమా చూసి చాలా రోజులవుతుంది&period; తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p>గుండు సుదర్శన్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఈ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది&period; ఇది అగ్రికల్చర్‌కు సంబంధించిన సబ్జెక్ట్&period; తన కన్నీటితో ఈ పంట పండించాడు&period; ఇలాంటి మంచి సినిమా తీయడానికి చాలా సంఘర్షణ పడ్డారు&period; తప్పకుండా ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేసి టీమ్ అందరికీ ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను&period; ఇది చాలా మంచి ఫీల్‌గుడ్ మూవీ&period; ఇది 100 శాతం ఎంటర్‌టైనర్&period; తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది&period; నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే&period; ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను&period; తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత అరవింద్ మాట్లాడుతూ&period;&period; మన ప్రధాని మోదీ గారు కూడా &OpenCurlyQuote;వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు&period; మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం&period; ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది&period; అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం&period; తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను&period; ఈ సినిమాకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు&period; ప్రతి ఒక్కరికి ఇష్టమయ్యే సినిమా చేశాం&period; ఫస్ట్ డే ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను&period; మీకు నచ్చితే పదిమందికి చెప్పండి&period; అప్పుడే ఇలాంటి మంచి కథలు వస్తాయి&period; డైరెక్టర్ మధుదీప్ చాలా ఓర్పుతో ఈ సినిమా చేశారు&period; రాందాస్ గారు మాకు మార్గదర్శకులుగా చాలా గొప్పగా సపోర్ట్ చేశారు&period; ఆయన సాయాన్ని మర్చిపోలేము&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ&period; అందరికీ నమస్కారం&period; జీవితంలో ఏం చేసినా పెద్దవాళ్లను గౌరవించాలని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు&period; ఆయన ఎందుకు ఆ మాట చెప్పారో ఈరోజు నాకు అర్థమైంది&period; మా నాన్న చెప్పిన మాట ఈరోజు నిజమైంది&period; రాందాస్ గారు లేకపోతే ఈ సినిమా బయటకు వచ్చి ఇంతమందిని అలరించేది కాదు&period; ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను&period; సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను&period; ఇది సమ్మర్ సినిమా&period; అందరూ ఎంజాయ్ చేసే సినిమా&period; ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం&period; ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్&period; ఈ సినిమా మీ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది&period; అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; మే 15à°¨ మీరందరూ థియేటర్స్‌లో చూడండి&period; కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p>బాబ్జీ మాట్లాడుతూ&period;&period; ఇది సమ్మర్ మూవీ&period; ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా&period; మే 15à°¨ థియేటర్స్‌లో చూడండి&period; కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు&period; మోదీ గారు &OpenCurlyQuote;వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని చెప్పారు&period; మా సినిమా కూడా &OpenCurlyQuote;వర్క్ ఫ్రమ్ హోమ్’ టైటిల్‌తో వస్తోంది&period; ఇది మా అదృష్టం&period; కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది&period; ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..