కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్

kanthara

Advertisements

&NewLine;<p>కాంతార సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే&period; ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది&period; సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా&comma; కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది&period; టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడిగా రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ప్రపంచం ఎలా ఉండబోతోందా&quest; అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period; ఇక ఈ టీజర్లో వినిపించిన సంగీతం ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది&period; ఏడు భాషల్లో కాంతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను&comma; టీజర్‌ను రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత ఏడాది కాంతార దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది&period; కాంతార చిత్రంలో చూపించిన విజువల్స్&comma; ఆర్ఆర్&comma; ప్రకృతికి మనిషికి ఉండాల్సిన బంధం&comma; ఉన్న సంబంధాన్ని ఎంతో గొప్పగా చూపించారు&period; హోంబలే ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చే చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్న సంగతి తెలిసిందే&period; కాంతార చాప్టర్ 1 కూడా దేశ స్థాయిలో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంతార&comma; కేజీయఫ్ చాప్టర్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్లను గత ఏడాది హోంబలే సంస్థ తమ ఖాతాలో వేసుకుంది&period; ఈ రెండు చిత్రాలు కలిపి దాదాపు 1600 కోట్లు కొల్లగొట్టాయి&period; ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి తమ సత్తా చాటబోతోన్నారు&period; సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 1à°¨ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వచ్చే ఏడాది రానున్న కాంతార చాప్టర్ 1 మీద ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు&period; ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది&period; డిసెంబర్‌‌లో ఈ సినిమా షూట్ పూర్తి చేసి&period;&period; ఆ తరువాత ప్రమోషన్స్ చేపట్టి చిత్రం మీద అంచనాలు పెంచనున్నారు&period; ఇప్పటికి ఇంకా ఈ సినిమా నటీనటుల్ని ప్రకటించలేదు&period; ఈ టీజర్‌తో కాంతార ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లారు&period; ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి భాషాబేధం లేకుండా ప్రేక్షకుల అందరిలోనూ చెరగని ముద్ర వేసేందుకు కాంతార చాప్టర్ 1 సిద్దమవుతోంది&period; రిషబ్ శెట్టి&comma; హోంబల్ ఫిల్మ్స్ కలిసి కాంతార చాప్టర్ 1ని భారీ ఎత్తున రూపొందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.