66
కంటికి అందంగా ఆకర్షణీయంగా కనిపించే పూలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వీటిలో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పూలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం కి చెందిన రైతు వీరబాబు తన అర ఎకరం పొలం లో విదేశీకి చెందిని అర్కిడ్ పూల సాగు చేస్తున్నాడు. ఈ పూల సాగునంత బెంగళూరుకి ఎగుమతి చేస్తున్నాడు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ అర్కిడ్ సాగుతో తన జీవనోపాధి కొనసాగిస్తున్నాడు.