విడుదలైన గెజిట్‌ నోటిఫికేషన్…

Gazette notification released

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలైంది&period; ఈ మేరకు గెజిట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు… సీఈవో&comma; ఈసీ ముఖ్య కార్యదర్శి అందించారు&period; దీంతో పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది&period; అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ చేరుకొని ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు&period; గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు&period; మరో వైపు కొత్త ముఖ్యమంత్రి&comma; మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను సిద్ధం చేశారు&period; కొత్త మంత్రుల కోసం వాహనాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని దిల్ కుష అతిథి గృహానికి తీసుకు వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..