80
మదనపల్లి మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిని 64 మంది విద్యార్థులకు అస్వస్థత చెందారు. ప్రయివేట్ వాహనాల్లో పిల్లలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు వైద్య మద్యతంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అర కోరా సిబ్బందితో అంది అందని వైద్యం చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Read Also..