205
ఐఏఎస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాగునీటి పారుదల శాఖ, శ్రీ రజత్ కుమార్ గారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. శ్రీమతి స్మిత సబర్వాల్, ఐఏఎస్ ముఖ్యమంత్రి గారి కార్యదర్శి గారికి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీ రజత్ కుమార్ గారు అప్పుటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు నిర్వహించారు.