కొనసాగుతున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన.

కొనసాగుతున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన

Advertisements

<p>వివిధ రంగాల్లో ఇండోనేసియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు&period;ఇరుదేశాల మధ్య బలమైన సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి&comma; స్థిరత్వం&comma; శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు&period; మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియా రాజధాని జకార్తాకు చేరుకున్న ప్రధాని మోదీకి&period;&period;ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో&comma; నలుగురు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు&period; ఆయన ప్రయాణిస్తున్న విమానం జకార్తా గగనతలంలోకి ప్రవేశించగానే ఎఫ్‌-16 &comma; సుఖోయ్‌-30 విమానాలు ఎస్కార్టుగా ఏకకాలంలో ప్రయాణించి వినూత్న రీతిలో స్వాగతించాయి&period; ఇదిలా ఉండగా&period;&period; తమ దేశానికి విచ్చేసిన ప్రధాని మోదీని ఇండోనేసియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది&period; &OpenCurlyQuote;బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ పురస్కారంతో గౌరవించింది&period;&period; ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో&period;&period; ఈ మెడల్‌ను మోదీకి అందజేశారు<br &sol;>&NewLine;తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ &period;&period; ఇండోనేసియాలో దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు&period; ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి&period; రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం దిశగా పలు ఒప్పందాలు జరిగాయి&period; ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రబోవో&period;&period;మోదీ పై ప్రశంసలు గుప్పించారు&period;రామాయణ కాలం నుంచి భారత్‌-ఇండోనేసియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు&period; మొత్తంగా భవిష్యత్ లో ఇరుదేశాల బంధం మరింత బలోపేతం చేసే దిశగా ప్రబోవో&period;&period;మోదీ చర్చలు సత్ఫలితాస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.