ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని&comma; ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు&period; అమెరికా చర్యలతో వెనక్కి తగ్గిన ఇరాన్&comma; ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం కొద్దిసేపటి క్రితమే తనకు ఫోన్ చేసిందని ట్రంప్ వెల్లడించారు&period; ఈ ఒప్పందం కోసం ఇరాన్ ప్రతినిధులు బలంగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు&period; అయితే&comma; ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఈ ఒప్పందానికి అర్హులా కాదా&&num;8230&semi; ఒకవేళ ఒప్పందం కుదిరినా వారు దానిని గౌరవిస్తారా లేదా&period;&period; అనే విషయాలు తనకు తెలియదని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.