‘సేవ్ అమెరికా’ చట్టం కోసం పట్టుబడుతున్న డొనాల్డ్ ట్రంప్.

Advertisements

<p>దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం తాను ప్రతిపాదించిన &&num;8216&semi;సేవ్ అమెరికా చట్టం&&num;8217&semi; ఆమోదం పొందడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపారు&period; అమెరికా ఫెడరల్ ఎన్నికలలో ఓటు వేయడానికి కఠినమైన ఫోటో గుర్తింపు కార్డు &comma; పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు&period;<br &sol;>&NewLine;సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ &&num;8216&semi;ట్రూత్ సోషల్&&num;8217&semi; వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు&period; &&num;8220&semi;గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మధ్య నన్ను ప్రశ్నించారు&&num;8221&semi; అని ట్రంప్ అందులో పేర్కొన్నారు&period; ఇటీవల ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ&period;&period; 64&period;6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని&comma; వారిలో ప్రతి ఒక్కరూ ఫొటో గుర్తింపు కార్డు చూపించారని తెలిపారు&period; పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతం కంటే తక్కువేనని ఆయన గుర్తుచేశారు&period; ఈ నేపథ్యంలో &&num;8220&semi;మనం తక్షణమే &&num;8216&semi;సేవ్ అమెరికా చట్టాన్ని&&num;8217&semi; ఆమోదించాలి&&num;8221&semi; అని ట్రంప్ పిలుపునిచ్చారు&period; ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఈ సంస్కరణలు అవసరమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు&period; ఈ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించినా&comma; సెనెట్‌లో మాత్రం ముందుకు కదల్లేదు&period; ప్రస్తుతం సెనెట్ విరామంలో ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.