లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.

Advertisements

<p>బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు&period; చిన్మయ మిషన్‌ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా&period;&period; చిన్మయ్‌ మిషన్‌ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది&period; గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హారతి తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా చిన్మయ మిషన్‌ యూకే గ్లోబల్‌ హెడ్‌ స్వామి స్వరూపానంద మాట్లాడుతూ&period;&period; గంగమ్మ తల్లి స్ఫూర్తి&comma; సంప్రదాయాలు&comma; సంస్కృతి&comma; జ్ఞానం&comma; దైవత్వం గుర్తుచేసుకునేందుకే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు&period; గ్రీన్‌విచ్‌లో థేమ్స్‌ నది ఒడ్డున గంగా హారతి కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఆయన చిన్మయ మిషన్‌ యూకేలో చేపట్టిన విద్య&comma; గ్రామీణాభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరించారు&period; కాగా ఈ కార్యక్రమం పూర్తిగా థేమ్స్‌ నది ఒడ్డునే నిర్వహించారు&period; దీపాలను కూడా నదిలోకి జార విడువకుండా ఒడ్డునే ఉంచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.