సింగపూర్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..

సింగపూర్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు

Advertisements

<p>కొవిడ్-19 మళ్లీ సింగపూర్‌ను కలవరపెడుతోంది&period; ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి&period; ఈ నెల 10 నుంచి 16à°µ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి&period; గత వారంతో పోలిస్తే కేసులు దాదాపు 59 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది&period; మరోవైపు కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది&period; రోజువారీ అడ్మిషన్లు 56 నుంచి 73కు చేరినట్లు అధికారులు తెలిపారు&period; అయితే ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు&period; ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఎన్‌బీ&period;1&period;8&period;1 వేరియంట్‌పై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని సింగపూర్ వైద్య నిపుణులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..