అమెరికా వైట్హౌస్ దగ్గర కాల్పుల కలకలం..

అమెరికా వైట్హౌస్ దగ్గర కాల్పుల కలకలం

Advertisements

<p>అమెరికా వైట్‌హౌస్‌ దగ్గర కాల్పులు కలకలం సృష్టించాయి 17à°µ స్ట్రీట్‌ పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో 20 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు&period; భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు&period; దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగులపై కాల్పులు జరిపారు&period; ఈ ఘటనలో ఇద్దరు దుండగులు మృతి చెందారు&period; కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లోనే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌&period; దుండగుల కాల్పులతో వైట్‌హౌస్‌ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు&period; భారీగా బలగాలను మోహరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..