పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ.

పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ

Advertisements

<p>ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది&period; రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రతిపాదించారు&period; ఈ మేరకు ఆయన పుతిన్‌కు రాసిన ఒక బహిరంగ లేఖను పుతిన్ స్వీకరించి&comma; పూర్తిగా చదివినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెల్లడించింది&period; మన మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలుకుదాం&period; ఇందుకోసం తాను ఒక సమావేశాన్ని ప్రతిపాదిస్తున్నానంటూ అని జెలెన్‌స్కీ తన లేఖలో పేర్కొన్నారు&period; &&num;8220&semi;యూరప్ దృష్టి మళ్లీ ఈ యుద్ధంపై పడే వరకు వేచి చూడటం సరికాదు&&num;8221&semi; అని ఆయన వ్యాఖ్యానించారు&period; ఈ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు స్విట్జర్లాండ్&comma; టర్కీ&comma; అరబ్ దేశాలు ముందుకు రావాలని ఆయన సూచించారు&period; చర్చలకు స్పష్టమైన తేదీని నిర్ణయించుకోవాలని కూడా ప్రతిపాదించారు&period; చర్చలు జరిగేంత కాలం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ తన లేఖలో హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు.