అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

Advertisements

<p>అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి&period; కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు&period; నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది&period; కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు&comma; స్థానికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు&period; కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు&period; అయితే కత్తి దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు&period; ఘటనా స్థలంలో 17 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు&period; కాల్పులకు తెగబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.