లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి

Advertisements

<p>లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది&period; దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి&period; దాడుల్లో కనీసం 16 మంది మృతి చెందినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి&period; ఇరాన్-అమెరికా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.