అందాల పోటీల్లో మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నది. తొలి రన్నరప్‌గా నైజీరియా భామ చిడిమ్మ అడెట్షినా నిలిచింది. ఇక సెకండ్ రన్నరప్‌గా మెక్సికో యువతి ఫెర్నాండా కిరీటం దక్కించుకున్నది. ఇక భారత్ నుంచి ఈ పోటీల్లో అహ్మదాబాద్ మోడల్ రిహా సింగా పాల్గొన్నారు. అయితే ఈ బ్యూటీ టాప్-30 వరకు చేరుకోగలిగింది. కానీ తర్వాతి రౌండ్లో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా మిస్ యూనివర్స్ కిరీటం భారత్ చేజారిపోయింది. ఇక మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ యువతి విక్టోరియాకు గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన అమెరికన్ మోడల్ షెన్నిస్ పలాసియోస్ కిరీటాన్ని అందించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారంతొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ కమాండర్…
- జార్ఖండ్ లో బీజేపీ VS కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాడివేడి సోషల్ మీడియా వార్ నడుస్తోంది. జార్ఖండ్ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశంపై…
- ఫొటో షూట్ కోసమే బీజేపీ మూసీ నిద్రతెలంగాణ బీజేపీ తలపెట్టిన మూసీ పరివాహక ప్రాంతాల పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఫొటో…
- మిడ్ మానేరు భూబాధితులను రోడ్డున పడేసిన కేసీఆర్రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4 వేల 696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన మంత్రి…
- మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామఅందాల పోటీల్లో మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నది. తొలి రన్నరప్‌గా నైజీరియా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి