భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 4 మిషన్…

Indian Space Research Organization - ISRO's Chandrayaan-4 mission...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">చంద్రయాన్ &&num;8211&semi; 4 &lpar;Chandrayaan-4&rpar; మిషన్ &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ &&num;8211&semi; ఇస్రో చేపట్టిన చంద్రయాన్ &&num;8211&semi; 4 &lpar;Chandrayaan-4&rpar; మిషన్ అభివృద్ధి దశలో ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు&period; అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ&comma; ఈ విషయంలో మనదేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు&period; పంజాబ్ లూథియానాలోని సత్‌పాల్ మిట్టల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన&comma; చంద్రుడిపై తర్వాత చేపట్టబోయే మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉందన్నారు&period; అంతరిక్ష పరిశోధనతో పాటు పలు రకాల సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు&period; 2040à°µ దశకం ప్రారంభంలో చంద్రునిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని&comma; ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోందని సోమ్ నాధ్ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;60-lambs-died-in-dog-attack-at-narayankhed&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి<&sol;a><&sol;em><&sol;strong>&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> à°®à°°à°¿à°¨à±à°¨à°¿ <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.