ఘనంగా ‘జయం’ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

jayam

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న &&num;8216&semi;జయం'&lpar;Jayam&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్రవంతి సినిమా&lpar;Sravanthi Cinema&rpar; పతాకంపై కంటూరు రవికుమార్‌ చౌదరి నిర్మాతగా&comma; జి&period; కిరణ్‌కుమార్‌ దర్శకత్వంలో సత్య మేరుగు&grave;దీపిక జంటగా రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ &OpenCurlyQuote;జయం’&period; ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది&period; ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్టర్‌లాంచ్‌&lpar;Jayam first look poster&rpar; ఈవెంట్‌ను నిర్వహించింది&period; ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌&comma; పీపుల్స్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌&comma; నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణలు ముఖ్య అతిథిలుగా హాజరై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…<&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత రవికుమార్‌ చౌదరి ఇంతకు ముందే 4 సినిమాలు తీసి ఉండటంతో ఆయనకు మంచి అనుభవం ఉందని భావిస్తున్నాను&period; &OpenCurlyQuote;జయం’ అనే టైటిల్‌ ఈ సినిమాకు మంచి ప్లస్‌ పాయింట్‌ అవుతుంది&period; తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>పీపుల్స్‌మీడియా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శ్రీధర్‌ మాట్లాడుతూ…<&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత చౌదరి గారితో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది&period; మంచి అభిరుచిగల నిర్మాత&period; ఈ సినిమాకు మంచి కాస్టింగ్‌&comma; టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నారు&period; తేజ గారి జయం చిత్రం లాగే ఈ జయం కూడా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; నాకు చేతనైన సాయం చేస్తాను అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ…<&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్రవంతి బ్యానర్‌&lpar;sravanthi banner&rpar; ద్వారా రవికిషోర్‌గారు చాలాపెద్ద ప్రొడ్యూసర్‌గా ఎదిగారు&period; ఇప్పుడు ఈ స్రవంతి సినిమా ద్వారా ఈ చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి కూడా పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా&period; గతంలో 4 సినిమాలు తీసిన అనుభవం ఈ నిర్మాతది&period; కాబట్టి ఆయనకు సినిమా మేకింగ్‌ విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన పనిలేదు&period; గతంలో తేజ గారు చేసిన జయం ద్వారా ఎంతోమందికి లైఫ్‌ వచ్చింది&period; ఈ సినిమాతో కూడా కొందరు కొత్త వారికి లైఫ్‌ వస్తుందని ఆశిస్తున్నా&period; చిన్న సినిమాలకు మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ…<&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్‌&period; దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆ జయం లాగే ఈ జయం కూడా అంతే సక్సెస్‌ అవుతుంది అనిపించింది&period; మంచి విజన్‌ ఉన్న దర్శకుడు కిరణ్‌కుమార్‌&period; నేను ఇప్పటికే 4 సినిమాలను నిర్మించాను&period; వాటి ద్వారా 10 మంది హీరోలను పరిచయం చేశాను&period; ఈ సినిమా అందరికీ పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>దర్శకుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ…<&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంచి కథకు మంచి నటులు&comma; టెక్నీషియన్స్‌ దొరికారు&period; టైటిల్‌ ఎంత బాగుంటుందో&period;&period; సినిమా కూడా అంతే బాగుంటుంది&period; మంచి లవ్‌&comma; యాక్షన్‌&comma; ఎంటర్‌టైన్‌మెంట్‌తో మిక్స్‌ చేశాం&period; అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో&comma; హీరోయిన్‌లు సత్య మేరుగు&grave;దీపిక&comma; దేవరూపం&comma; దసరా ఫేం మోహన్‌&comma; కుప్పిలి శ్రీనివాస్‌&comma; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ప్రేమ్‌కుమార్‌&comma; లైన్‌ ప్రొడ్యూసర్‌ పూర్ణచంద్రశేఖర్‌రావు తదితరులు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ చిత్రానికి సంగీతం&colon; గౌతమ్‌ రవిరామ్‌&comma; ఆర్మాన్‌ మేరుగు&comma; ఎం&period; ఐలేష్‌ కుమార్‌&comma; డీఓపీ&colon; యుఎస్‌ విజయ్‌&comma; కొరియోగ్రఫీ&colon; మోహన్‌ కృష్ణ&comma; హరి తాటిపల్లి&comma; ఫైట్స్‌&colon; రాజేష్‌ లంక&comma; పీఆర్వో&colon; బి&period; వీరబాబు&comma; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌&colon; ప్రేమ్‌కుమార్‌&comma; లైన్‌ ప్రొడ్యూసర్‌&colon; పూర్ణచంద్రశేఖర్‌రావు&comma; నిర్మాత&colon; కంటూరు రవికుమార్‌ చౌదరి&comma; కథ&comma; స్క్రీన్‌ప్లే&comma; మాటలు&comma; దర్శకత్వం&colon; జి&period; కిరణ్‌కుమార్‌&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;lambasingi-trailer-release&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది&comma; చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ &colon; హరీష్ శంకర్ &excl;&excl;&excl;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tn-producer&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" alt&equals;"తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-28&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dil-raj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-28&sol;amp&sol;" alt&equals;"దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల&period;&period;">దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-27&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;trikala&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-27&sol;amp&sol;" alt&equals;"మే 29à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ &OpenCurlyQuote;త్రికాల’&period;&period;">మే 29à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ &OpenCurlyQuote;త్రికాల’&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న &OpenCurlyQuote;త్రికాల’ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ట్రైలర్‌&comma; పాటలతో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..