ఇండియాలో Jeep కంపాస్ నైట్ ఈగిల్ 2024 లాంచ్..!

Jeep Compass Night Eagle 2024 launch in India

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇది Jeep కంపాస్ నైట్ ఈగిల్&lpar;Jeep Compass Night Eagle&rpar; 2024 వెహికిల్&period; ఇండియా&lpar;India&rpar;లో లాంచ్ అయిన ఈ వెహికిల్ పూర్తిగా బ్లాక్ కలర్ స్కీమ్‌తో వచ్చింది&period; మరి దీని స్టార్టింగ్ à°§à°°&comma; బుకింగ్ వివరాలు&comma; కొత్త ఫీచర్లు అన్నీ తెలుసుకుందాం&period; ఈ నైట్ ఈగిల్ ఇంటీరియర్ కూడా బ్లాక్ థీమ్‌తోనే ఉంది&period; ప్రస్తుతం ఉన్న SUV రేంజ్‌కి మించిన ప్రీమియం ఫీచర్లతో ఈ జీప్ కంపాస్ నైట్ ఈగిల్ వచ్చింది&period; ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్&period;&period; స్టాండర్డ్&comma; సేఫ్టీ&comma; కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చింది&period; ఇది మీకు రెడ్&comma; బ్లాక్&comma; వైట్ కలర్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తుంది&period; ఈ జీప్ కంపాస్‌ నైట్ ఈగిల్‌కి 2&period;0 లీటర్ మల్టీ జెట్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది&period; దీనికి 2 ఫార్వార్డ్ వీల్ డ్రైవ్ &lpar;FWD&rpar; ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి&period; అవి 6 స్పీ్డ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్&comma; 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్&period; రిపోర్టుల ప్రకారం దీని ఇంజిన్ మాగ్జిమం 168bhp పవర్&comma; 350Nm టార్క్ ఇస్తుంది&period; పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే&comma; ఈ కొత్త జీప్ కంపాస్ 2024 స్పెషల్ ఎడిషన్‌లో డ్రైవర్‌కీ&comma; ప్యాసింజర్లకీ చాలా ఫీచర్లు&comma; ఎమెనిటీస్ ఉన్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;have-you-updated-google-chrome&sol;amp&sol;">గూగుల్ క్రోమ్ అప్‍డేట్ చేసుకున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంటీరియర్‌లో స్టాండర్డ్ ఫీచర్లను చూస్తే&period;&period; 10&period;25 అంగుళాల టచ్ స్కీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంది&period; యాపిల్ కార్ ప్లే&comma; ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది&period; అలాగే ఆనలాగ్ డయల్స్‌తో 7 అంగుళాల MID ఉంది&period; ఇంకా ఈ కారులో పానోరామిక్ సన్‌రూఫ్&comma; కీలెస్ ఎంట్రీ&comma; వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్&comma; పుష్ బటన్ స్టార్ట్ లేదా స్టాప్ సామర్థ్యం&comma; రియర్&comma; ఫ్రంట్ డ్యాష్ క్యామ్స్&comma; ఎయిర్ ప్యూరిఫైయర్&comma; రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి&period; డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు ఈ SUVలో స్టీరింగ్ వీల్‌కి మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి&period; డ్రైవర్‌కి మరింత ఎక్కువ కంఫర్ట్ ఇచ్చారు&period; అందువల్ల నడిపేవారికి ఇది బాగా నచ్చుతుంది&period; ఈ వెహికిల్‌లో 60కి పైగా ఇండియాలో రూపొందించిన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని తెలిపారు&period; అందువల్ల ప్రయాణికులకు రక్షణ ఉంటుందని వివరించారు&period; జీప్ కంపాస్ నైట్ ఈగిల్ 2024 à°§à°° ఇండియాలో రూ&period;25&period;04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది&period; ఇండియాలో జీప్ కంపాస్ రేంజ్ à°§à°° రూ&period;20&period;69 నుంచి ఉంది&period; ఈ ధరకు స్పోర్ట్స్ మోడల్ వస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….