Latest Budget News

Advertisements

&Tab;&Tab;<div data-elementor-type&equals;"wp-post" data-elementor-id&equals;"75994" class&equals;"elementor elementor-75994">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-element elementor-element-79fedc95 e-con-full e-flex e-con e-parent" data-id&equals;"79fedc95" data-element&lowbar;type&equals;"container" data-e-type&equals;"container">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-element elementor-element-47cbbd46 elementor-widget elementor-widget-text-editor" data-id&equals;"47cbbd46" data-element&lowbar;type&equals;"widget" data-e-type&equals;"widget" data-widget&lowbar;type&equals;"text-editor&period;default">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-widget-container">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"wp-block-image">&NewLine;<figure class&equals;"aligncenter size-full"><img class&equals;"aligncenter wp-image-75970" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;02&sol;Budget-&lowbar;2026&period;png" alt&equals;"" width&equals;"312" height&equals;"435" &sol;><&sol;figure><&sol;div>&NewLine;<p>ఉద్యోగులకు మరింత తగ్గనున్న విదేశీ ప్రయాణ ఖర్చులు విదేశీ టూర్‌ ప్యాకేజీలపై TCS తగ్గింపు ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియ మరింత సులభతరం ఓవర్సీస్‌ ఆదాయం ఉన్న వారికి 1&period;6 నెలల ఆదాయ వెల్లడి పథకం అమలు ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటీ చట్టాన్ని అమలు చేస్తాం వచ్చే ఏడాది ఆర్థిక లోటు 4&period;3 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం గత ఏడాది ఆర్థిక లోటు 4&period;4 శాతంగా నమోదైంది ఆర్థిక లోటును 4&period;5 శాతం కన్నా దిగువకు తీసుకొస్తామన్న మాట నిలబెట్టుకున్నాం గ్రామీణ&comma; పట్టణ స్థానిక సంస్థలకు ఈ నిధులను అందిస్తాం దీని కోసం 1&period;4 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేటాయించబోతున్నాం 16 à°µ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుకు చర్యలు చేపట్టబోతున్నాం ఈశాన్య రాష్ట్రాల్లో బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ అభివృద్ధికి మరిన్ని చర్యలు ఈశాన్య రాష్ట్రాల్లో 4 వేల ఈ బస్సులను అందుబాటులోకి తేబోతున్నాం ఈస్ట్‌ కోస్ట్ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయబోతున్నాం పేద&comma; సున్నిత వర్గాల అత్యవసర ప్రమాద చికిత్స నిధులను పెంచుతున్నాం రాంచీ&comma; తేజ్‌పూర్‌లో మెంటల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం పీఎం దివ్యార్ష కేంద్రాల ద్వారా ఈ పరికరాల అభివృద్ధికి చర్యలు చేపడుతాం ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందిస్తాం ప్రతీ ఒక్కరి పురోగతి కాంక్షిస్తూ దివ్యాంగ్‌ సహారా యోజన తీసుకొస్తున్నాం దివ్యాంగుల గౌరవ ప్రదమైన జీవనం కోసం అనేక చర్యలు చేపడుతాం లక్‌పతి బీవీ పథకం కింద వివాహిత మహిళలకు ఆర్థిక సహకారం అందిస్తాం<&sol;p>&NewLine;&NewLine;<p><br &sol;>దీని వల్ల అన్ని ప్రాంతాల రైతులకు కావాల్సిన సలహాలు&comma; సూచనలు లభిస్తాయి భారత్‌ విస్తార్‌ అనేక బహుభాషా ఏఐ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తాం వాల్‌నట్స్‌&comma; బాదం&comma; పైన్‌ నట్స్‌ ఉత్పత్తి పెంపు మీద కూడా ఫోకస్‌ చేస్తాం చందనం అభివృద్ధి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపబోతున్నాం జీడిపప్పు&comma; కోకో పంటల అభివృద్ధి మీద కూడా ప్రత్యేక ఫోకస్‌ పెట్టబోతున్నాం కాత లేని చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటే చర్యలు చేపడుతున్నాం కొబ్బరి పరిశ్రమ అభివృద్ధికి కూడా మరిన్ని చర్యలు చేపట్టబోతున్నాం డెయిరీ&comma; పౌల్ట్రీ రైతులకు క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేస్తాం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఐదు అమృత్‌ సరోవర్‌లు ఏర్పాటు చేస్తాం ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి&comma; ఉపాధి కల్పనకు మరిన్ని చర్యలు చిన్న&comma; మధ్య తరహా రైతులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు క్రీడల అభివృద్ధికి కావాల్సిన అత్యాధునిక ఏర్పాట్లు చేయబోతున్నాం దేశవ్యాప్తంగా 15 ఆర్కియాలజికల్‌ సైట్స్‌ ఏర్పాటు చేస్తున్నాం ప్రధాని చొరవతో ఈ సారి ప్రపంచ స్థాయి పెద్దపులుల సదస్సు నిర్వహణ పులికాట్‌ సరస్సులో బర్డ్‌ వాచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం అత్యాధునిక ట్రెక్కింగ్‌ పార్కుల ఏర్పాటు చేస్తున్నాం హిమాచల్‌&comma; ఉత్తరాఖండ్‌&comma; జమ్మూకశ్మీర్‌&comma; అరకు వ్యాలీ&comma; తూర్పు కనుమల్లో…&period; టూరిజం రంగం అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద ప్రతీ జిల్లాలో ఒక బాలికల హాస్టల్‌ ప్రధాన ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌కు దగ్గర్లో యూనివర్సిటీ టౌన్‌ షిప్స్‌ ఏర్పాటు భారత్‌లో ABGC సెక్టర్‌ వచ్చే నాలుగేళ్లలో 30 శాతానికి పెరుగుతుంది పశుగణాభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించేలా చర్యలుంటాయి దీన్ని మరింత పెంచేందుకు దేశంలో ఐదు ఆయుర్వేద హబ్‌à°² ఏర్పాటు దేశవ్యాప్తంగా ఆయుర్వేద ఔషదాల ఉత్పత్తి పెరిగింది కోవిడ్‌ తర్వాత ఆయుర్వేద ఉత్పత్తులకు మరింత గిరాకీ లభించింది ప్రాచీన భారతీయ యోగాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది ఇందులో ఆయుష్‌ సెంటర్లు&comma; మెడికల్‌ సెంటర్లు కూడా ఉంటాయి ప్రైవేటు భాగస్వామ్యంతో ఐదు రీజినల్‌ మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తాం వచ్చే ఐదేళ్లలో లక్షన్నర మందికి కేర్‌ గివర్స్‌గా శిక్షణ అందిస్తాం ప్రభుత్వ&comma; ప్రైవేట్‌ రంగాల్లో ప్రత్యేక హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా అనేక అత్యాధునిక పథకాలు ప్రారంభిస్తున్నాం సేవా రంగంలో యువత పాత్రను మరింత పెంచేలా చర్యలు గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ఏఐ రంగంలో ఆధునిక ఆవిష్కరణలకు ప్రభుత్వం ఊతం ఇస్తోంది వ్యక్తిగత పెట్టుబడులను 5 శాతం నుంచి పది శాతానికి పెంచుతాం లిస్టెడ్‌ ఇండియన్‌ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం ప్రస్తుతం ఉన్న అమృత్‌ స్కీమ్‌కు ఇది పూర్తిగా అదనం మున్సిపల్‌ బాండ్ల జారీకి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బెంగళూరు – చెన్నై&comma; ఢిల్లీ – వారణాసి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు ముంబయి – పుణె&comma; పుణె – హైదరాబాద్‌&comma; హైదరాబాద్ – బెంగళూరు&comma; ఆయా నగరాల అభివృద్ధికి ఐదేళ్లలో 5 వేల కోట్లు కేటాయిస్తాం ఆ నగరాలను ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలుగా గుర్తిస్తాం ద్వితీయ&comma; తృతీయ శ్రేణి నగరాలు&comma; టెంపుల్‌ టౌన్స్‌ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఐదు పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరిన్ని చర్యలు టూరిజం అభివృద్ధిని మరింత ప్రోత్సహించేలా సీ ప్లేన్స్‌ ప్రారంభం రీజినల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పేరిట ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు వారణాసి&comma; పాట్నాలో వాటర్‌ వేస్‌ అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు తీర ప్రాంతాల్లో షిప్పింగ్‌ రంగం అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఒడిషాలో గనుల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌ బంకుణి నుంచి సూరత్‌ వరకు కొత్త డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ఇన్‌ఫ్రా రిస్క్‌ గ్యారంటీ ఫండ్‌ ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తాం 12&period;2 లక్షల కోట్ల రూపాయలను నగరాల అభివృద్ధికి కేటాయిస్తాం భవిష్యత్తులో 5 లక్షల జనాభా కలిగిన నగరాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం మౌలిక వసతుల రంగం అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నాం చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లుMSME లకు సులభ రుణాలు అందించే ఏర్పాటు చేస్తాం లిక్విడిటీ సపోర్ట్‌ కోసం నాలుగు రకాల ప్రోత్సాహకాలు ఇస్తాం సెల్ఫ్‌ రిలయన్స్‌ ఇండియా ఫండ్‌ కు మరో 2 వేల కోట్లు ఇస్తాం SME గ్రోత్‌ ఫండ్‌ కింద 10 వేల కోట్ల నిధులు అందిస్తాం MSME à°² అభివృద్ధికి మూడు రకాల ప్రోత్సాహకాలు అందిస్తాం ఇండస్ట్రియల్‌ క్లస్టర్ల పునరుత్తేజానికి మరిన్ని చర్యలు చేపడుతాం దీని వల్ల ఔత్సాహిక యువతకు కూడా ప్రోత్సాహం అందుతుంది ఈ పథకం వల్ల గ్రామాల్లోని చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్‌ ఇనిషియేటివ్‌ ప్రారంభిస్తాం మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేస్తాం టెక్స్‌టైల్స్‌&comma; వస్త్రాల తయారీకి అత్యాధునిక విధానం తీసుకొస్తాం జాతీయ జౌళి విధానంలో కూడా మార్పులు తీసుకొస్తాం ఫైబర్స్‌ తయారీకి కూడా ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తాం లిఫ్టులు&comma; క్రేన్ల నుంచి సొరంగాలు తవ్వే యంత్రాల వరకు ఇందులో ఉంటాయి అత్యాధునిక పనిముట్ల తయారీకి హైటెక్‌ టూల్‌ రూమ్స్‌ ఏర్పాటు ఒడిషా&comma; ఆంధ్రప్రదేశ్‌&comma; కేరళ&comma; తమిళనాడులో కారిడార్లు ఏర్పాటు చేస్తాం నాలుగు రాష్ట్రాల్లో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ ఏర్పాటుకు చర్యలు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను మరింత పెంచేందుకు 40 వేల కోట్లు కేటాయిస్తాం సెమీ కండక్టర్ల ఉత్పత్తి పెరుగుదలకు కావాల్సిన చర్యలు చేపడతాం అంటువ్యాధుల నివారణకు ఉపకరించే ఔషధాల ఉత్పత్తికి ప్రోత్సాహం బయోఫార్మా రంగంలో మరింత పురోగతికి చర్యలుంటాయి పారిశ్రామిక&comma; మౌలిక&comma; ఆర్థిక&comma; వాణిజ్య రంగాలు అభివృద్ధి చేస్తున్నాం మా మొదటి కర్తవ్య నిర్వహణలో భాగంగా ఆరు మార్పులు చేస్తున్నాం కేంద్రం రాష్ట్రాలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది గత ఏడాది కాలంలో 250 సంస్కరణలు చేపట్టాం సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మా మూడో కర్తవ్యం దేశంలో సంపదను సృష్టించి పంచడమే మా రెండో కర్తవ్యం ఆర్థిక వృద్ధిని పెంచడమే మా ముందున్న మొదటి కర్తవ్యం ప్రధానమంత్రి చొరవకారణంగా యువశక్తి ఎంతో పురోగతి చెందింది వికసిత్‌ భారత్ కారణంగా అనేక ఆధునిక ఆవిష్కరణలు వస్తున్నాయి దేశ అభివృద్ధి ఫలాలు రైతులు&comma; అణగారిన వర్గాలకు చేరుతున్నాయి వారి మద్దతుతోనే భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది మాకు గట్టిగా మద్దతు పలుకుతున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు వికసిత్‌ భారత్‌ సాధన దిశగా అనేక చర్యలు చేపట్టబోతున్నాం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పేదరికం తగ్గింది ఈ పన్నెండేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎంతగానో పురోగతి చెందింది అనేక ఒత్తిడుల మధ్య ఆర్థిక వ్యవస్థ ఉండేది అనేక ఆర్థిక ఇబ్బందులు దేశానికి ఇబ్బందికరంగా ఉండేవి అప్పటికి ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్థంగా ఉంది పన్నెండేళ్ల క్రితం మేం అధికారంలోకి వచ్చాం <&sol;p>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;

Advertisements

Related posts

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలు