ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.

Advertisements

<p>బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత కలవరం రేపుతోంది&period;&period;&excl; ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర తీరాన్ని వణికించేందుకు దూసుకొస్తోంది తీవ్ర వాయుగుండం&period;&period;&excl; గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ&period;&period; ప్రస్తుతం కళింగపట్నానికి కేవలం 100 కిలోమీటర్లు&comma; గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది&period;&period;&excl; బుధవారం రాత్రికి విశాఖపట్నం–గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు&period; తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది&period;&period;&excl; ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది&period; శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు భారీ వర్షాలు కొనసాగుతున్నాయి&period;&period;&excl;<br &sol;>&NewLine;ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు&period; తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు&period; మరోవైపు&period;&period; రాబోయే గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.

గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.