ఉత్తర చిలీలో భారీ భూకంపం..

ఉత్తర చిలీలో భారీ భూకంపం

Advertisements

<p>దక్షిణ అమెరికా దేశం చిలీలో భారీ భూకంపం సంభవించింది&period; ఉత్తర చిలీలోని కలామా నగరానికి తూర్పు ప్రాంతంలో భూమి బలంగా కంపించింది&period;రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6&period;9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు&period; భూగర్భంలో సుమారు 89 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది&period; కలామాతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించాయి&period; ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు&period;మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.