శ్రీ‌రంగ‌నీతులు చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

sri ranga neethulu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీ‌రంగ‌నీతులు&lpar;Sri ranga neethulu&rpar; చిత్రం నుండి ఎక్క‌à°¡‌వుండాల‌ని&period; ఎక్క‌డున్నావో&period; ఏమీ అవుదామ‌ని&period; ఏమీ అయ్యావో&period; లిరిక‌ల్ సాంగ్ విడుద‌à°²&period; సుహాస్‌&lpar;suhas&rpar;&comma; కార్తీక్‌à°°‌త్నం&comma; రుహానిశ‌ర్మ‌&comma; విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు&period; ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ à°¦‌ర్శ‌కుడు&period; రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై వెంక‌టేశ్వ‌à°°‌రావు à°¬‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఏప్రిల్ 12à°¨ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు&comma; నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు&period; కాగా ఈ చిత్రం నుండి ఎక్క‌à°¡‌వుండాల‌ని&period; ఎక్క‌డున్నావో&period; ఏమీ అవుదామ‌ని&period; ఏమీ అయ్యావో&period; అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌à°² చేశారు మేక‌ర్స్‌&period; శ్రీ‌à°®‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు à°¹‌ర్ష‌à°µ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు&period; à°¹‌రికా నారాయ‌ణ్ ఆల‌పించారు&period; ఈ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ మాన‌à°µ సంబంధాల గురించి&comma; నేటి యువ‌à°¤ à°®‌à°¨‌స్త‌త్వాల గురించి&comma; ప్రేమ గురించి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా కొన‌సాగే పాట ఇది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆస‌క్తిక‌à°°‌మైన కథ‌&comma; కథ‌నాల‌ను ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే à°®‌à°¨‌సుకు à°¹‌త్తుకుంటాయి&period; కొత్త‌à°¦‌నంతో పాటు పూర్తి క‌à°®‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిది అన్నారు&period; నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌à°¤ ఆలోచ‌à°¨‌లు&comma; కుటుంబ బంధాలు&period; ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల క‌à°²‌యిక‌తో à°¦‌ర్శ‌కుడు చిత్రాన్ని అంద‌ర్ని అల‌రించే విధంగా తెర‌కెక్కించాడు&period; à°¤‌ప్ప‌కుండా చిత్రం అంద‌à°°à°¿ ఆద‌à°°‌à°£ పొందుతుంద‌నే à°¨‌మ్మ‌కం వుంది&period; ఏప్రిల్ 12à°¨ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నాం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-130&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;FILM-11&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-130&sol;amp&sol;" alt&equals;"బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు&period;">బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">26&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-129&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Film-10&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-129&sol;amp&sol;" alt&equals;"మెయిన్ వాపస్ ఆవుంగా&&num;8217&semi; విజయోత్సవం &&num;8211&semi; ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ&period;">మెయిన్ వాపస్ ఆవుంగా&&num;8217&semi; విజయోత్సవం &&num;8211&semi; ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">22&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హిందీ చిత్రం &&num;039&semi;మెయిన్ వాపస్ ఆవుంగా&&num;039&semi; దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది&period; విడుదలై ఆరు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-128&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Film-9&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-128&sol;amp&sol;" alt&equals;"జులై 31à°¨ &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi; గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ &period;">జులై 31à°¨ &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi; గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ &period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">22&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">&quot&semi;కమిటీ కుర్రోళ్లు&quot&semi; మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ&comma; యశ్వంత్ పెండ్యాల&comma; &quot&semi;సిద్ధార్థ్ రాయ్&quot&semi; సినిమా ఫేమ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .