66
చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. 5సం. క్రితం వివాహం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు. సరస్వతి అత్తగారింటికి కూతవేటు దూరంలో రైలు పట్టాలపై శవమై పడింది. రైల్వే పోలీసులు చేరుకునే లోపే శవం మాయం చేశారు. మళ్ళీ శవాన్ని భర్త తాలూకు బంధువులు తీసుకువచ్చి రైలు పట్టాలపై పెట్టారు.5సం. క్రితం వివాహం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు.