అనపర్తి లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

anaparthi mla vs ex mla

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">తూర్పుగోదావరి జిల్లా&comma; అనపర్తి&lpar;Anaparthi&rpar; నియోజకవర్గం లో ఉత్కంఠ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరోసారి సవాలకు సిద్ధమైన ఎమ్మెల్యే &comma; మాజీ ఎమ్మెల్యే&lpar;<em>MLA vs EX-MLA<&sol;em>&rpar;&period; ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునీ దమ్ము ధైర్యం ఉంటే సవాలుకు రావాలని అన్న ఎమ్మెల్యే&comma; మాజీ ఎమ్మెల్యే&period; భారీగా మోహరించిన పోలీసులు&period;&period; మాజీ ఎమ్మెల్యే ను హౌస్ అరెస్ట్ చేయనున్న పోలీసులు&period;&period; ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ రోడ్ ఎక్కిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి&period;&period; గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే చేసిన అవినీతిపై కరపత్రాలు వేసి అనపర్తి లో డోర్ టు డోర్ పంచిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి&period;&period; ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే&period;&period; మాజీ ఎమ్మెల్యే గొడవ చేయడానికి వచ్చాడని పోలీస్ ఫిర్యాదు వరకు వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు&period;&period; ఆ ఘటనపై కార్యకర్తల సమావేశంలో స్పందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అనపర్తి నియోజకవర్గం లో హైటెన్షన్ High Tension in Anaparthi&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేను లేనప్పుడు నా ఇంటికి రావడం కాదు &comma; ఎప్పుడు వస్తావో చెప్పి అప్పుడు à°°à°¾ నేను సిద్ధంగా ఉన్నాను అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి&period;&period; ఆ సవాలను స్వీకరించి ఈ రోజు 10 గంటలకి వస్తానని మరో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి&period;&period; మరోసారి ఎమ్మెల్యే వెర్సెస్ మాజీ ఎమ్మెల్యే సవాలకు వేదికైన అనపర్తి&period;&period; ఈ రోజు కార్యకర్తలతో ఎమ్మెల్యే ఇంటి వద్ద సమావేశం పెట్టుకున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి&period; అదే సమావేశం వద్దకు 10 గంటలకు ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపిస్తానంటూ వెళ్ళనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి&period;&period; ఒకరిపై ఒకరు వ్యక్తిగత దోషణలు చేసుకోవడంతో శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు&period;&period; గతంలో బిక్కవోలు వినాయకుడు సాక్షిగా సత్య ప్రమాణాలకు సిద్ధమైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే&period;&period; గత సంవత్సర కాలం నుండి అవినీతి ఆరోపణపై సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్న మాజీ ఎమ్మెల్యే &comma; ఎమ్మెల్యే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Nani&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" alt&equals;"కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;">కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది&period; 2021లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-111&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Land-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-111&sol;amp&sol;" alt&equals;"హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు&period;">హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి&period; కొండచరియ విరిగిపడటంతో ధల్లి&&num;8230&semi; సంజౌలి బైపాస్‌ను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;US&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;" alt&equals;"అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;">అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి&period; కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.