సౌదీ అరేబియాలో భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ&period;&period; ఆయా దేశాధినేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు కొనసాగిస్తున్నారు&period; ఈ క్రమంలో సౌదీ అరేబియా యువరాజు&comma; ప్రధాని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు&period; ఈ సందర్భంగా ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతోన్న దాడులను ప్రధాని మోదీ ఖండించారు&period; నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగడం&comma; ఆయా మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు&period; సౌదీ అరేబియాలో భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌పై ఫిబ్రవరి 28à°¨ అమెరికా&comma; ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా దాడులు మొదలుపెట్టాయి&period; వీటికి ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది&period; దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; ఈ నేపథ్యంలోనే యూఏఈ&comma; ఖతార్‌&comma; బహ్రెయిన్‌&comma; కువైట్‌&comma; జోర్డాన్‌&comma; ఇరాన్‌&comma; ఫ్రాన్స్‌&comma; ఇజ్రాయెల్‌&comma; మలేషియా దేశాధినేతలతో ఇటీవల సంభాషించిన ప్రధాని మోదీ&period;&period; పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు&period; సౌదీ అరేబియా యువరాజుతో నెల రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి మాట్లాడటం విశేషం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..