మురళీమోహన్ ఇకపై డాక్టర్ మురళీమోహన్

murali mohan

Advertisements

&NewLine;<p>తమ సుదీర్ఘ ప్రస్థానంలో వ్యక్తులు చేసిన సేవలకు&comma; సాధించిన విజయాలకు గుర్తింపుగా వారిని బిరుదులతో &comma; సత్కారాలతో గౌరవించడం సమాజ బాధ్యత &period; ప్రఖ్యాత నటులు&comma; నిర్మాత&comma; రియల్టర్&comma; రాజకీయ నాయకులు అయిన మురళీమోహన్ కు ఇటీవల&nbsp&semi; అలాంటి అరుదైన గౌరవం దక్కింది &period;&nbsp&semi; 50 వసంతాల&nbsp&semi; చలనచిత్ర జీవిత ప్రస్థాన&nbsp&semi; విజయాలను పురస్కరించుకుని ఆయనను ఇటీవల గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది కేఎల్ యూనివర్సిటీ &period;గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కేఎల్ యూనివర్సిటీ 13à°µ స్నాతకోత్సవ కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలను గౌరవ డాక్టరేట్స్&nbsp&semi; తో సత్కరించింది కేఎల్ యూనివర్సిటీ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించిన మురళీమోహన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ &&num;8221&semi;&nbsp&semi; కేఎల్ యూనివర్సిటీ వంటి&nbsp&semi; ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుండి ఈ గౌరవ డాక్టరేట్ స్వీకరించటం చాలా ఆనందంగా&comma; గర్వంగా ఉంది&period; గతంలో&nbsp&semi; ఐదు లక్షలు ఇస్తే గౌరవ డాక్టరేట్ ఇస్తామని చాలామంది నన్ను ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించారు&period; కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకునే<br>డాక్టరేట్లు&comma; అవార్డులు నాకు అక్కర్లేదని తిరస్కరించాను&period; కానీ ఇప్పుడు కే&period;ఎల్&period; యూనివర్సిటీ వారు ఇచ్చిన ఈ డాక్టరేట్ ను ఇన్నేళ్ల నా ప్రస్థానానికి&nbsp&semi; వచ్చిన గుర్తింపుగా&comma; గౌరవంగా భావిస్తున్నాను&period; ప్రస్తుతం నా చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్న తరుణంలోనే నాకు డాక్టరేట్ రావటం చాలా గర్వంగా&comma; ఆనందంగా అనిపిస్తుంది&period;&nbsp&semi; అలాగే తమ జీవితం మొత్తాన్ని శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు అంకితం చేసిన ప్రముఖ సైంటిస్టులు డాక్టర్ ఖురేషి అబ్దుల్&comma; భారతరత్న డాక్టర్ సి ఎన్ ఆర్ రావు&comma; డాక్టర్ జి ఎస్ కులకర్ణి వంటి ప్రముఖులతో&nbsp&semi; డయాస్ షేర్ చేసుకుంటూ వారితోపాటు గౌరవ డాక్టర్ అందుకోవటం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది&period;&nbsp&semi; ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా&comma;<br>కనుల పండువగా నిర్వహించిన కే&period;ల్&period; యూనివర్సిటీ ఛాన్సలర్&nbsp&semi; కోనేరు సత్యనారాయణ గారికి&comma; వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ గౌరవ డాక్టరేట్ సమాజంలో నా గౌరవాన్ని ఇనుమడింపజేయటమే కాకుండా సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తూ ఆ మేరకు కళా &comma; సేవా రంగాలకు ద్విగుణీకృత  ఉత్సాహంతో పునరంకితం అవుతానని హామీ ఇస్తున్నాను&&num;8221&semi; అన్నారు మురళీమోహన్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LHJMpa8NK3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;the-goat-life-is-gearing-up-for-a-pan-india-release-on-april-10&sol;amp&sol;">ఏప్రిల్ 10à°¨ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అ‌వుతున్న &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏప్రిల్ 10à°¨ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అ‌వుతున్న &&num;8220&semi;ది గోట్ లైఫ్&&num;8221&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;the-goat-life-is-gearing-up-for-a-pan-india-release-on-april-10&sol;embed&sol;&num;&quest;secret&equals;oQZHCBYoIT&num;&quest;secret&equals;LHJMpa8NK3" data-secret&equals;"LHJMpa8NK3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .