56
నాగర్ కర్నూల్ చివరి 19వ రౌండ్లో ముగిసేసరికి 4604 ఓట్ల ఆధిక్యం, 760 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం, 7 సర్వీస్ ఓట్లు ఆధిక్యంతో కలిసి మొత్తం 5371 ఓట్లు మెజారిటీ తో తన సమీపత్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుల్ల రాజేష్ రెడ్డి గెలుపొందారు