నందమూరి హీరోగా.. స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ గ్రాండ్ రిలీజ్..

Devil Movie

Advertisements

&NewLine;<p>వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ à°¤‌à°¨‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌&period; ఆయ‌à°¨ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;డెవిల్’&period; &OpenCurlyQuote;ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్&period; ఇప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు&comma; డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం&comma; లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది&period; ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ&period;&period; భారీ బడ్జెట్ తో చేస్తున్నారు&period; దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి&period; ప్రేక్ష‌కులు&comma; అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు&period; ఈ నేపథ్యంలో డిసెంబర్ 29à°¨ ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ à°°‌à°¹‌స్యాన్ని ఆయ‌à°¨ ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు&period; గ‌à°¤ ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో à°µ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన &OpenCurlyQuote;బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది &OpenCurlyQuote;డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఈ చిత్రాన్ని తెలుగు&comma; హిందీ&comma; à°¤‌మిళ్‌&comma; క‌న్న‌à°¡ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు&period; ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాట‌లు&comma; స్క్రీన్ ప్లే&comma; క‌à°¥‌ను అందించారు&period; à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం à°µ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా à°µ‌ర్క్ చేశారు&period; గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు&period; à°¤‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా à°µ‌ర్క్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌.