మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

Advertisements

<p>కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది&period; ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు&period; మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు&period; కావేరి జలాల పంపిణీపై ఇప్పటికే ఉన్న నిబంధనలను ఉల్లంఘించే విధంగా కర్ణాటక వ్యవహరిస్తోందని విమర్శించారు&period; కర్ణాటక చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తూ&comma; కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మేకెదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని తమిళనాడు అసెంబ్లీ కోరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.