యూపీఐ సేవల విస్తరణకు నిధులే లక్ష్యం.

Advertisements

<p>దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది&period; యూపీఐ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ &lpar;ఎండీఆర్‌&rpar; విధించే అవకాశాలకు లోక్‌సభలో ఆమోదం లభించింది&period; ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం యూపీఐ&comma; రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై బ్యాంకులు లేదా సేవలందించే సంస్థలు ఎలాంటి రుసుము వసూలు చేయలేవు&period; అయితే తాజా సవరణలతో బ్యాంకులు&comma; పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు నిర్దిష్ట ఛార్జీలు వసూలు చేసే వీలు కల్పించే మార్గం సుగమమైంది&period; అయితే ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారులపై కాకుండా వ్యాపారులపై మాత్రమే ఉండే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ రూపంలో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు&period; యూపీఐ సేవలను మరింత బలోపేతం చేయడం&comma; సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధి&comma; భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఈ ఆదాయాన్ని వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…

బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.