ప్రధాని మోదీని కలిసిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు.

Advertisements

<p>గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు&period; ఈ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి &lpar;సింహాద్రి అప్పన్న&rpar; దర్శనార్థం రావాల్సిందిగా ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు&period;గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఈ సమావేశంలో సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రతిమను ఆయన ప్రధాని మోదీకి బహూకరించారు&period; ఆలయ ట్రస్ట్ తరఫున తాను ఈ ఆహ్వానాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు&period;తన ఆహ్వానంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని&comma; త్వరలోనే స్వామివారిని దర్శించుకుంటానని హామీ ఇచ్చినట్లు అశోక్ గజపతి రాజు వెల్లడించారు&period; ఈ భేటీలో గోవాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు&comma; వివిధ ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన ప్రధాని మోదీకి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.