మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

Advertisements

<p>రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది&period; ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు&period; ప్రాజెక్టుల ద్వారా రైల్వే మార్గాల్లో రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి&period;<&sol;p>&NewLine;<p>కేబినెట్ నిర్ణయం ప్రకారం తెలంగాణలోని ఘట్‌కేసర్–కాజీపేట సెక్షన్‌లో నాలుగో లైన్‌ నిర్మాణానికి ఆమోదం లభించింది&period; 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు రూ&period;2&comma;419 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు&period; అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే అరక్కోణం–రేణిగుంట మార్గంలో 3à°µ&comma; 4à°µ లైన్ల నిర్మాణానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు&period; ఈ మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంతో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్&comma; తమిళనాడు&comma; కర్ణాటకలోని 17 జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది&period; ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ&period;10&comma;021 కోట్లుగా పేర్కొంది&period; కొత్త లైన్లతో రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యం పెరగడంతో పాటు సరుకు రవాణా&comma; ప్రయాణికుల రైళ్ల వేగం కూడా పెరిగే అవకాశం ఉంది&period; ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.